వినోదం

టాలీవుడ్ లో నిర్మాతలకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టిన 10 సినిమాలు ఇవే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు&period; వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ&period; కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి&period; అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం&period; పవన్ కళ్యాణ్ 25à°µ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి&period; కానీ విడుదల తర్వాత అయిన తరువాత నాభవిష్యతి అనేలా ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి&period; దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం&period; à°®‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకువచ్చింది&period; ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెహర్ రమేష్ తెరకెక్కించిన à°¶‌క్తి చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోచ్చు&period; జూనియర్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్&period; అప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతూ మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న‌ రామ్ చరణ్&comma; తుఫాన్ సినిమాతో చెత్త రికార్డు అందుకున్నాడు&period; ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది&period; ప్రభాస్ కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమా రెబల్&period; అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు నిర్మాతలు భగవాన్&comma; పుల్లారావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88404 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;movies&period;jpg" alt&equals;"these movie became huge disasters in tollywood history " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్కమగాడు&period; అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి&period; కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది ఒక్క మగాడు&period; మహేష్ బాబు&comma; మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చి 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిన సినిమా స్పైడర్&period; తెలుగు&comma; తమిళ భాషల్లో ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది&period; వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన షాడో చిత్రం 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది&period; నాగార్జున కెరీర్ లో కేడి సినిమాను మించిన డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది&period; అనవసరంగా పాత మన్మధుడు ఇమేజ్ దెబ్బతీశారని దర్శకుడు రాహుల్ రవీంద్రనాథ్ పై విమర్శలు కూడా వచ్చాయి&period; పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పాతిక కోట్ల నష్టాలు తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts