lifestyle

30 దాటిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..! జాగ్ర‌త్త సుమా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు&period; కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు&period; దానికి అనేక కారణాలు ఉన్నాయి&period; అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య&period; ఈ సమస్య వల్ల చాలామంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు&period; ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు&period; అలా వయసు పైబడిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మరికొందరు 30 ఏళ్ల వరకు లైఫ్ ను ఎంజాయ్ చేసి&comma; ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు&period; అలా కూడా వివాహాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి&period; అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు&period; దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట&period; ఎన్నో కలలు కంటూ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88408 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;couple-5&period;jpg" alt&equals;"you will get these problems if you marry after 30 years " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు&period; అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి&period; ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది&period; గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి&period; ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం&period; కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది&period; లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది&period; ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది&period; అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది&period; అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే&comma; కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts