వినోదం

టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రు ఎక్కువ ధ‌న‌వంతులు.. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ టాలీవుడ్ హీరోలు ఒక‌రిని మించి à°®‌రొక‌రు భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ తాను రోజుకే రెండు కోట్లు తీసుకుంటున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు&period; ఇక à°ª‌à°µ‌న్ మాత్ర‌మే కాదు ఇప్ప‌టి స్టార్ హీరోలు కూడా బాగా సంపాదిస్తున్నారు&period; సినిమాల‌తోనే కాదు బిజినెస్‌à°²‌తోను లాబాలు గడిస్తున్నారు&period; బ్రాండ్లు&comma; ఆస్తులు&comma; వాణిజ్య వ్యాపారం&comma; ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు&period; అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు &quest; ఎక్కువ ఆస్తులు&comma; ఆస్తులు మరియు నికర విలువ ఉన్న హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో అత్యంత ధనిక టాలీవుడ్ హీరోలలో ఫస్ట్‌ నాగర్జున ఉన్నారు&period;&period; రూ&period; 3000 కోట్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు&period; సినిమాలు&comma; అన్నపూర్ణ స్టూడియోస్&comma; టెలివెంచర్‌లు మరియు ఇతర వ్యాపారాలతో బాగా సంపాదిస్తున్నారు&period; ఇక మెగా à°ª‌వర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ రెండో స్థానంలో ఉన్నారు&period; కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ&comma; ట్రూజెట్ అలైట్ వ్యాపారం మరియు ఇతర వ్యాపార హోల్డింగ్‌లతో&comma; 2800 కోట్ల రూపాయల నికర విలువతో ఆయ‌à°¨ రెండో స్థానం à°¦‌క్కించుకున్నాడు&period; ఇక చిరంజీవి రూ&period;1500 కోట్ల నిక‌à°° విలువ‌తో మూడో స్థానంలో ఉన్నారు&period; తారక్ నికర విలువ రూ&period; 1000 కోట్లు&period; తారక్‌ సినిమాల‌ ద్వారానే సంపాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69499 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tollywood-actors&period;jpg" alt&equals;"tollywood actors who is the richest person " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ à°¤‌à°¨‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన బాల‌య్య భారీ ఆస్తులు కూడబెట్టాడు&period; అత‌ని ఆస్తుల‌ నికర విలువ 800 కోట్లు&period; ఇక అల్లు అర్జున్&period;&period; అతని తండ్రి అల్లు అరవింద్ ఆస్తులు మరియు సినిమాలతో బన్నీ నికర విలువ దాదాపు 350 కోట్లు&period; బాహుబలి &amp&semi; సాహో సినిమాల ప్రభాస్‌ భారీగానే సంపాధించాడు&period; ప్రభాస్ – నికర విలువ 200 కోట్లు&period; టాలీవుడ్ సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు విష‌యానికి à°µ‌స్తే ఆయ‌à°¨ నిక‌à°° విలువ 150 కోట్లు&period; 30కి పైగా అడ్వర్టైజింగ్ బ్రాండ్‌లు&comma; AMB సినిమాస్&comma; మూవీస్ మరియు ప్రొడక్షన్ హౌస్‌తో GMB పేరుతో మహేష్‌ బాబు బాగానే సంపాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts