వినోదం

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Prabha &colon; అలనాటి సీనియర్ నటి ప్రభ గురించి ఈ నాటి వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని అప్ప‌టి వారికి మాత్రం ఈవిడ చాలా సుప‌రిచితం&period; ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగిన ప్ర‌à°­‌&period;&period; ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌à°²‌ని సంపాదించుకుంది&period; అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది&period; ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్ ప్రేక్షకులకు ఆమె గురించి తెలిసింది చాలా à°¤‌క్కువే అని చెప్పాలి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;భూమి కోసం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సీనియర్ హీరోయిన్ కమ్ నటి ప్రభ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు&period; ఒక్క చంద్రమోహన్ కు జోడిగా దాదాపు 18 చిత్రాలకు పైగానే à°¨‌టించి వావ్ అనిపించింది&period; అప్పట్లో వీరిది హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు&period; హీరో మురళి మోహన్ తో కూడా పదహారు చిత్రాలలో నటించారు ప్రభ&period; అయితే ఈమెకు చాలా గోల్డెన్ ఛాన్సులు మిస్ అయ్యాయని అనిచాలా మంది అంటారు&period;&period; మెగాస్టార్ చిరు నటించిన &OpenCurlyQuote;ఖైదీ’ చిత్రంలో సుమలత పాత్రకు మొదట ప్రభాను అనుకున్నారట&period; కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69503 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-prabha&period;jpg" alt&equals;"Actress Prabha interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభా జేమ్స్ బాండ్&comma; బెంగాల్ టైగర్ వంటి చిత్రాలలోనూ నటించింది&period; à°¤‌ల్లి&comma; à°µ‌దిన పాత్ర‌à°²‌లో à°¨‌టించి మెప్పించింది&period; సీరియ‌ల్స్ లో సైతం ప్ర‌à°­ à°¨‌టించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని సైతం అలరించింది&period; అయితే తెనాలిలో పుట్టిన‌ప్ప‌టికి గోక‌ర్ణ‌పురంలో జ‌న్మించింది ప్ర‌à°­‌&period;&period; ఆమెకు ఇక్క‌డే కొడుకు కూడా పుట్టాడు&period; అయితే సినిమాల‌లో అవ‌కాశాలు à°µ‌చ్చాక చెన్నైకి వెళ్లిన ప్ర‌à°­ à°¤‌ర్వాత కొన్నాళ్లు హైద‌రాబాద్ లో ఉంది&period; ఆమె సినిమా షూట్‌లో ఉన్నప్పుడు కారు పక్కకు ఒరిగిపోయి&comma; రేడియేటర్‌లోని వేడినీళ్లు ఆమె కాళ్లపైకి చిందిన యాక్సిడెంట్‌కు గురైంది&period; ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆ కాలిన గాయాలతో బాధపడింది&period;ఈ విష‌యాన్ని ఆమె పాల్గొన్న à°ª‌లు టీవీ షోల‌లో తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts