వినోదం

Nanditha Raj : ప్రేమ క‌థా చిత్రం హీరోయిన్ అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nanditha Raj &colon; సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు&comma; మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్ప‌ట్లో ఎంత సంచ‌à°²‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే&period; ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది&period; అలాగే à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని కూడా చేసింది&period; ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది&period; సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు&period; దీంతో నందితా రాజ్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అస‌లు ఆమె ఎక్కడ ఉంది&comma; ఏం చేస్తోందని పలువురు సెర్చ్ చేస్తున్నారు&period; మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ భామ సరైన ఛాన్స్ లు రాక సినిమా రంగంలో నిలదొక్కుకోలేదు&period; నిజానికి డేరింగ్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నందితాకు ఆ మూవీ ఫ్లాప్ అయినా మంచి మార్కులే à°ª‌డ్డాయి&period; à°¤‌రువాత ప్రేమ కథా చిత్రంతో అందరి దృష్టిలో పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51921 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nanditha-raj&period;jpg" alt&equals;"what nanditha raj doing now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ మూవీ తర్వాత పలు సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు&period; ఆ మధ్య కొత్త దర్శకుడు రాజా కిరణ్&comma; నటుడు సత్యం రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వామిత్ర మూవీలో చేసినా అది హిట్ కాలేదు&period; సినిమాల సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వలన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది&period; దాంతో సినిమాలో ఛాన్స్ లు తగ్గిపోవడంతో మళ్ళీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది&period; అయితే ఇప్పుడు ఆమె ఎక్క‌à°¡ ఉంది&period;&period; ఏం చేస్తుంది&period;&period; అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌వు&period; కానీ ముంబైలో ఉంటున్న‌ట్లు à°¸‌మాచారం&period; కానీ ఆమె కోసం నెటిజన్లు మాత్రం తెగ వెతికేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts