food

Chilli Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే చిల్లీ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chilli Chicken &colon; చికెన్‌&comma; à°ª‌చ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే&period; చాలా మంది ఈ వంట‌కాన్ని చాలా ఇష్టంగా తింటారు&period; అయితే దీన్ని అంద‌రూ ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లోనే తింటుంటారు&period; కానీ&period;&period; కొద్దిగా ప్ర‌à°¯‌త్నిస్తే à°®‌నం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ చిల్లీ చికెన్‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు ఏయే à°ª‌దార్థాలు అవ‌à°¸‌à°°‌మో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లీ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు&comma; సోయాసాస్ – 1 టీస్పూన్&comma; కోడిగుడ్డు – 1&comma; మొక్క‌జొన్న పిండి – 2 టీస్పూన్లు&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు – 5&comma; వెల్లుల్లి రెబ్బలు – 4&comma; ఉల్లిపాయ పేస్ట్ – 3 టీస్పూన్లు&comma; మిరియాల పొడి – అర టీస్పూన్&comma; చ‌క్కెర – 1 టీస్పూన్&comma; నీరు – 2 క‌ప్పులు&comma; నూనె – à°¤‌గినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63921 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chilli-chicken&period;jpg" alt&equals;"chilli chicken recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లీ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి&period; అందులో చికెన్ ముక్క‌లు వేయాలి&period; వాటిపై à°¸‌గం సోయా సాస్‌&comma; మొక్కజొన్న‌పిండి&comma; గుడ్డు&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మంపై మూత పెట్టి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; పాన్‌లో నూనె వేడి చేసి అందులో మారినేట్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ చికెన్ ముక్క‌à°²‌ను బంగారు రంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; అనంత‌రం à°®‌రొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి à°¸‌న్న‌గా క‌ట్ చేసిన à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు&comma; వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి&period; అనంత‌రం అందులో నీరు పోసి à°®‌రిగించాలి&period; à°®‌రుగుతున్న‌ప్పుడు చ‌క్కెర‌&comma; మిరియాల పొడి&comma; ఉప్పు&comma; మిగిలిన సోయా సాస్ వేయాలి&period; à°¤‌ర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న‌ చికెన్ ముక్క‌లు వేసి క‌లపాలి&period; మొత్తం నీరంతా ఇగిరిపోయాక à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌à°²‌ను వేసి దించాలి&period; అంతే&period;&period; చిల్లీ చికెన్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts