information

Credit Card : క్రెడిట్ కార్డ్ విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు తెలుసుకోక‌పోతే చాలా దెబ్బ‌తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Credit Card &colon; బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ à°µ‌à°²‌à°¨ చెల్లింపుల విష‌యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి&period; క్రెడిట్ కార్డుల రాకతో నగదురహిత చెల్లింపులు వేగంగా వృద్ధి చెందాయి&period; అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో à°¨‌ష్టాల‌ని ఎదుర్కోవ‌లసి ఉంటుంది&period; ముఖ్యంగా అసురక్షిత వెబ్‌సైట్‌లలో&comma; అవిశ్వసనీయ వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డ్ వాడితే à°¤‌ప్కక మోస‌పోతారు&period;&period; ఎస్ఎస్ఎల్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ బ్రౌజర్ లేదా వెబ్‌సైట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ ఫర్ అనేది à°ª‌క‌డ్బందీగా ఉంద‌ని నిర్ధారిస్తుంది&period; ఇక మీరు లావా దేవీలు జ‌రిపే à°¸‌à°®‌యంలో వెబ్‌సైట్‌లు యూఆర్ఎల్ ప్రారంభంలో ప్యాడ్‌లాక్ లేదా ట్యూన్ ఐకాన్ &lpar;క్రోమ్ లో&rpar;తో &OpenCurlyDoubleQuote;https&colon;&sol;&sol;” ఉండేలా à°¤‌ప్ప‌నిస‌à°°à°¿ చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీరు రైల్వే స్టేష‌న్స్&comma; విమానాశ్రయాలు లేదా హోటళ్లలో ఉన్న పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు ఉప‌యోగిస్తే వాటి ద్వారా హ్యాకర్‌లు సులభంగా డేటాను దొంగిలిస్తారు &period;మొబైల్ డేటా అనేది ఎప్పుడూ సురక్షితం&period; ఇక షేర్డ్ కంప్యూట‌ర్ అనేది కూడా సుర‌క్షితం కాదు&period; పబ్లిక్ వైఫై&comma;పబ్లిక్ లైబ్రరీలు&comma; ఇంటర్నెట్ కేఫ్‌లు&comma; పాఠశాలల్లోని షేర్డ్ కంప్యూటర్‌లు ద్వారా కూడా సమాచారం దొంగిలించడానికి చాలా ఆస్కారం ఉంటుంది&period; షాపింగ్ యాప్‌à°²‌తో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period;అన్ఆథ‌రైజ్డ్ దుక‌ణాలు&comma; షాపింగ్ యాప్స్‌à°²‌లో కూడా క్రెడిట్ కార్డ్‌ని వాడొద్దు&period; అలాంటి చోట్ల క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తే వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;credit-card-3&period;jpg" alt&equals;"important safety precautions to follow when using Credit Card" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రయల్ సబ్‌స్క్రిప్షన్స్ విష‌యానికి à°µ‌స్తే ఉచిత యాక్సెస్ వాగ్దానంతో చాలా à°µ‌à°°‌కు కంపెనీలు ట్ర‌à°¯‌ల్ à°¸‌బ్ స్క్రిప్ష‌న్ అందిస్తాయి&period; అయితే దీనిని యాక్టివేట్ చేయ‌డానికి à°¤‌à°°‌చుగా క్రెడిట్ కార్డ్ అవ‌à°¸‌రం ఉంటుంది&period; ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత&comma; మీ కార్డ్ పూర్తి సభ్యత్వం కోసం స్వయంచాలకంగా చార్జ్ చేయడం జ‌రుగుతుంది&period; కొన్ని కంపెనీలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ట్ర‌à°¯‌ల్‌ని à°°‌ద్దు చేయ‌డం క‌ష్ట‌à°¤‌రం అవుతుంది&period; అలా చేస్తే ఊహించ‌ని ఖ‌ర్చుల‌కి దారి తీస్తుంది&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌à°²‌ని నివారించ‌డానికి&comma; ట్ర‌à°¯‌ల్‌ని యాక్టివేట్ చేస్తున్న‌ప్పుడు à°µ‌ర్చువ‌ల్ కార్డ్‌ని ఉప‌యోగించ‌డం మేలు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts