food

Dal Tadka : ధాబాల‌లో అందించే దాల్ త‌డ్కా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dal Tadka &colon; సాధార‌ణంగా à°ª‌ప్పుతో చేసుకునే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగానే ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨‌కు అనేక à°°‌కాల పప్పు వంట‌కాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి&period; వాటిలో దాల్ à°¤‌డ్కా ఒక‌టి&period; దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు&period; అయితే కొద్దిగా శ్ర‌మించాలే గానీ à°®‌నం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ à°¤‌డ్కాను చేసుకుని ఆర‌గించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ దాల్ à°¤‌డ్కాను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ à°¤‌డ్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పు- 1&sol;2 కప్పు&comma; పెసరపప్పు- 1&sol;2 కప్పు&comma; శనగపప్పు- 1&sol;4 కప్పు&comma; మైసూర్ పప్పు- 1&sol;4 కప్పు&comma; చిన్న ఉల్లిపాయ – 1&comma; చిన్న టమాటా – 1&comma; పచ్చిమిర‌పకాయ‌లు – 2&comma; అల్లం – చిన్నముక్క&comma; ధనియాలపొడి – 1&sol;4 టీ స్పూన్&comma; గరం మసాలా- 1&sol;4 టీ స్పూన్&comma; ఉప్పు- 1&sol;2 టీ స్పూన్&comma; పసుపు- 1&sol;4 టీ స్పూన్&comma; ఆవాలు&comma; జీలకర్ర&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ- 1&sol;2 టీ స్పూన్&comma; కసూరి మేథీ- 1&sol;4 టీ స్పూన్&comma; కరివేపాకు&comma; కొత్తిమీర – 1&sol;4 కప్పు&comma; చింతపండు రసం – 2 టీ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62744 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dal-tadka&period;jpg" alt&equals;"dal tadka recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ à°¤‌డ్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన à°ª‌ప్పుల‌న్నింటినీ క‌లిపి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి&period; బాణ‌లి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌&period;&period; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి&period; అనంత‌రం అందులో క‌ట్ చేసిన ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు&comma; ట‌మాటాల‌ను వేసి బాగా వేయించుకోవాలి&period; అనంత‌రం అందులో ఉప్పు&comma; à°ª‌సుపు కూడా వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మెత్త‌గా ఉడికిన à°ª‌ప్పు మిశ్ర‌మాన్ని à°®‌రింత మెత్త‌గా చేసి పోపులో వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; క‌సూరీ మేథీ వేసుకోవాలి&period; అవ‌సరం అనుకుంటే అందులో చింత పండు à°°‌సం కూడా క‌లుపుకోవ‌చ్చు&period; ఆ à°¤‌రువాత à°ª‌ప్పును బాగా క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; అనంత‌రం దానిపై కొత్తిమీర వేసి దింపాలి&period; అంతే&period;&period; ఘుమ ఘుమ‌లాడే దాల్ à°¤‌డ్కా à°¤‌యార‌వుతుంది&period; దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో లాగించేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts