food

Ragi Idli : రాగుల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రుచిగా ఉండే ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Idli &colon; చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల్లో పోషకాలు అనేకం ఉంటాయి&period; షుగ‌ర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది&period; రాగి అంబలి మాత్ర‌మే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని తినండి&period; రవ్వ&comma; పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది&period; నూనె లేకుండా&comma; పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్ప‌టిక‌ప్పుడు ఈ ఇడ్లీల‌ను చేసుకోవ‌చ్చు&period; ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి&period; వీటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఇడ్లీ à°¤‌యారీకి కావాల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండి – 1 క‌ప్పు&comma; à°¸‌న్న à°°‌వ్వ – 1 క‌ప్పు&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; పెరుగు – 1 క‌ప్పు&comma; నీళ్లు – 1 క‌ప్పు&comma; బేకింగ్ సోడా – పావు టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54883 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ragi-idli&period;jpg" alt&equals;"Ragi Idli recipe very healthy and tasty" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఇడ్లీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నూనె లేకుండా రవ్వను రెండు నిమిషాలు వేయించాలి&period; పెద్ద గిన్నెలోకి రవ్వను తీసుకుని రాగిపిండిని కలుపుకోవాలి&period; ఉప్పు&comma; పెరుగు కూడా వేసి కలుపుకోవాలి&period; పెరుగు చిక్కదనాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి&period; ఈ పిండిని అరగంట పక్కన‌ పెట్టుకోవాలి&period; అరగంటయ్యాక అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి&period; ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి&period; దీంతో ఇడ్లీలు గట్టిగా లేకుండా పొంగుతూ à°µ‌స్తాయి&period; ఇక ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పాత్రలకి నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి&period; మామూలు ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు&period; రాగి పిండి ఇడ్లీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని సాంబార్ లేదా చ‌ట్నీతో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts