Healthy Life : ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే అంతే.. ఆ శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Life &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న ఆహార à°ª‌దార్థాల్లో కొన్ని శృంగార à°¶‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే&period; నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం à°µ‌ల్ల స్త్రీ&comma; పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా&period; అయితే కొన్ని à°°‌కాల ఆహార à°ª‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా&comma; ఉన్న సామ‌ర్థ్యాన్ని à°¤‌గ్గించే à°ª‌ని చేస్తాయి&period; అప్పుడు జంటలో ఏ ఒక్క‌రికీ కూడా దానిపై ఆస‌క్తి క‌à°²‌గ‌దు&period; ఈ క్ర‌మంలో అలా శృంగార కాంక్ష‌ను&comma; సామ‌ర్థ్యాన్ని à°¤‌గ్గించే ఆహార à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాప్ కార్న్ à°¸‌à°¹‌జంగా మంచి ఆహార à°ª‌దార్థ‌మే&period; అందులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; చాలా మేలు చేస్తుంది&period; కానీ దాన్ని సహ‌జ సిద్ధంగా చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది&period; అలా కాకుండా మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా à°¤‌యారు చేసిన పాప్ కార్న్ తింటే మాత్రం అది చేటు తెస్తుంది&period; శృంగార వాంఛ‌ను&comma; సామ‌ర్థ్యాన్ని à°¤‌గ్గిస్తుంది&period; ప్ర‌ధానంగా పురుషుల‌పై దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక మైక్రోవేవ్‌లో à°¤‌యారు చేయ‌à°¬‌à°¡à°¿à°¨ పాప్ కార్న్‌ను తిన‌రాదు&period; దీన్ని ఎక్కువ‌గా à°®‌à°¨‌కు à°¬‌స్ స్టేష‌న్లు&comma; రైల్వే స్టేష‌న్లు&comma; సినిమా థియేట‌ర్ల‌లో à°®‌à°¨‌కు విక్ర‌యిస్తారు&period; క‌నుక ఈ చోట్ల‌లో అమ్మ‌à°¬‌డే పాప్ కార్న్‌ను అస‌లు తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19690" aria-describedby&equals;"caption-attachment-19690" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19690 size-full" title&equals;"Healthy Life &colon; ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే అంతే&period;&period; ఆ à°¶‌క్తి à°¸‌న్న‌గిల్లుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;healthy-life&period;jpg" alt&equals;"avoid taking these foods for Healthy Life " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19690" class&equals;"wp-caption-text">Healthy Life<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కృత్రిమంగా à°¤‌యారు చేసిన చీజ్‌ను తింటే ఇక అంతే సంగ‌తులు&period; ఎందుకంటే అందులో సింథ‌టిక్ హార్మోన్లు ఉంటాయి&period; అవి శృంగార సామ‌ర్థ్యాన్ని దెబ్బ తీస్తాయి&period; దాన్ని తింటే స్త్రీల‌లోనూ రుతుక్ర‌à°® à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక చీజ్ మానేయడం ఉత్త‌మం&period; అలాగే కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహార à°ª‌దార్థాల‌ను తిన్నా అది శృంగార జీవితంపై ప్ర‌భావం చూపుతుంది&period; ఎందుకంటే అలాంటి వారిలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయి అది à°°‌క్త నాళాల‌కు అడ్డు à°ª‌డుతుంద‌ట‌&period; దాని à°µ‌ల్ల వారిలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; దీంతో శృంగార వాంఛ à°¤‌క్కువ‌గా ఉండ‌à°¡‌మే కాదు&comma; ఆ సామ‌ర్థ్యం కూడా à°¤‌గ్గిపోతుంద‌ట‌&period; అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉన్న వారిలో కూడా శృంగార సామ‌ర్థ్యం à°¤‌గ్గిపోతుంద‌ట&period; వారు ఆ à°ª‌నిలో యాక్టివ్‌గా ఉండ‌లేర‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>à°®‌ద్యం ఎక్కువగా సేవించే వారిలో శృంగార సామ‌ర్థ్యం గ‌à°£‌నీయంగా à°¤‌గ్గుతుంది&period; వారిలో శృంగారం à°ª‌ట్ల ఆస‌క్తి అస‌లే క‌à°²‌గ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే సోడియం ఎక్కువ‌గా ఉండే ఉప్పు ఇత‌à°° సాల్టెడ్ ఆహార à°ª‌దార్థాల‌ను తింటే దాంతో ఒంట్లో బీపీ బాగా పెరుగుతుంది&period; అలాంటి వారు శృంగారంలో ఎంజాయ్ చేయ‌లేరు à°¸‌రిక‌దా&period;&period; ఆ వాంఛ&comma; సామ‌ర్థ్యం కూడా à°¤‌గ్గిపోతాయి&period; క‌నుక పైన చెప్పిన ఆహారాల‌ను వీలైనంత à°¤‌గ్గించ‌డం లేదా పూర్తిగా మానేయ‌డం మంచిది&period; దీంతో శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts