Earphones : రోజూ అదే ప‌నిగా ఇయ‌ర్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Earphones &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి à°®‌à°¨ జీవితంలో ఎలా భాగం అయ్యాయో అంద‌రికీ తెలిసిందే&period; ఫోన్లు లేకుండా ఎవ‌రూ ఉండ‌లేక‌పోతున్నారు&period; నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి à°®‌ళ్లీ నిద్రించే à°µ‌à°°‌కు స్మార్ట్‌ఫోన్ల‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు&period; అనేక à°ª‌నుల‌ను చక్క‌బెట్టుకుంటున్నారు&period; దీంతోపాటు సోష‌ల్ మీడియాలోనూ కాల‌క్షేపం చేస్తున్నారు&period; అలాగే వినోదాన్ని పొందుతున్నారు&period; అయితే ఫోన్ల‌తోపాటు చెవుల్లో పెట్టుకుని వినే ఇయ‌ర్ ఫోన్స్ వాడ‌కం కూడా ఎక్కువైంది&period; కానీ వీటిని రోజూ అదే à°ª‌నిగా వాడేవారికి à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాల‌కు మించి వాటితో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటే దాంతో వినికిడి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; వినికిడి à°¶‌క్తి క్ర‌మంగా à°¤‌గ్గిపోయి చివ‌à°°‌కు చెవుడు à°µ‌స్తుంద‌ట‌&period; అలాగే మెద‌డు పనితీరు మంద‌గిస్తుంద‌ట‌&period; యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి కూడా à°¤‌గ్గుతుంద‌ట‌&period; ఇక చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌మాదాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని&comma; అది చాలా ప్ర‌మాద‌క‌à°°‌à°®‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19693" aria-describedby&equals;"caption-attachment-19693" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19693 size-full" title&equals;"Earphones &colon; రోజూ అదే à°ª‌నిగా ఇయ‌ర్ ఫోన్స్ వాడుతున్నారా&period;&period; అయితే ముందు ఇది చ‌à°¦‌వండి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;using-earphones&period;jpg" alt&equals;"if you are using Earphones daily then know this first " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19693" class&equals;"wp-caption-text">Earphones<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక పైన చెప్పిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాలంటే&period;&period; ఇయ‌ర్‌ఫోన్స్‌ను అధికంగా ఉప‌యోగించ‌కూడ‌దు&period; 15 నిమిషాల క‌న్నా ఎక్కువ సేపు ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడ‌రాదు&period; అలా వాడాల్సి à°µ‌స్తే à°®‌ధ్య à°®‌ధ్య‌లో కొంత బ్రేక్ ఇవ్వ‌డం మంచిది&period; లేదంటే వినికిడి&comma; మెదడుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; దీని à°µ‌ల్ల జీవితాంతం వినికిడి లోపంతో బాధ à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; కాబ‌ట్టి జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts