Barley Water : ఈ నీళ్ల లాభాలు తెలిస్తే.. రోజూ వీటినే తాగుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Barley Water &colon; వేసవి కాలంలో చాలా మంది వేసవి తాపం నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డానికి శీత‌à°² పానీయాల‌ను&comma; చ‌ల్ల‌గా ఉండే ఇత‌à°° à°ª‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటారు&period; అయితే శీత‌à°² పానీయాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం చ‌ల్ల‌బడినప్ప‌టికి వీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు ఉన్నాయి&period; క‌నుక వేస‌వికాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది&period; వేస‌వికాలంలో à°¶‌రీరానికి హానిని క‌లిగించ‌కుండా à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రిచే à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం మంచిది&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రిచే à°ª‌దార్థాల్లో బార్లీ నీళ్లు కూడా ఒక‌టి&period; బార్లీ గింజ‌లు&period;&period; ఇవి à°®‌నందరికి తెలిసిన‌వే&period; ఎక్కువ‌గా వీటితో కిచిడీ&comma; à°¸‌లాడ్ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అలాగే కొంద‌రు వీటిని పిండిగాచేసి చ‌పాతీ పిండిలో క‌లుపుకుని చ‌పాతీలు కూడా à°¤‌యారు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా బార్లీ గింజ‌à°²‌తో à°®‌నం బార్లీ నీటిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బార్లీ నీళ్లు తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; అలాగే ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవచ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బార్లీ నీటిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;అలాగే ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ నీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందు ఒక గిన్నెలో ఒక‌టిన్న‌à°° లీట‌ర్ల నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక అందులో ఒక క‌ప్పు బార్లీ గింజ‌à°²‌ను వేసి 20 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని చ‌ల్లార‌నివ్వాలి&period; నీళ్లు చ‌ల్లారిన à°¤‌రువాత వాటిని à°µ‌à°¡‌కట్టుకుని అందులో రుచి కొర‌కు తేనె&comma; నిమ్మ‌à°°‌సం లేదా ఉప్పును కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని సాధార‌à°£ నీటిలా రోజంతా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31665" aria-describedby&equals;"caption-attachment-31665" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31665 size-full" title&equals;"Barley Water &colon; ఈ నీళ్ల లాభాలు తెలిస్తే&period;&period; రోజూ వీటినే తాగుతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;barley-water&period;jpg" alt&equals;"Barley Water benefits must take them daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31665" class&equals;"wp-caption-text">Barley Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; బార్లీ గింజ‌ల్లో ఐర‌న్&comma; విట‌మిన్ బి6&comma; మెగ్నీషియం&comma; పొటాషియం&comma; ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఎండ‌కాలంలో వీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్ లు à°¤‌గ్గుతాయి&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య తగ్గు ముఖం à°ª‌డుతుంది&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; పిత్తాశ‌యంలో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఎముక‌లు ధృడంగా&comma; ఆరోగ్యంగా à°¤‌యార‌వుతాయి&period; చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం &comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా బార్లీ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఈ నీటిని కేవ‌లం వేసవికాలంలోనే కాకుండా ఎప్పుడైనా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts