Bitter Foods : చేదుగా ఉండే ఈ 10 ఆహారాల‌ను తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bitter Foods &colon; à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌ని à°®‌నం అనేక à°°‌కాల ఆహారాలన తీసుకుంటూ ఉంటాము&period; à°®‌నం తీసుకునే ఆహార à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టి ఒక్కో రుచిని క‌లిగి ఉంటాయి&period; ప్ర‌తి ఆహార à°ª‌దార్థం కూడా రుచిగా ఉండాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; చేదుగా&comma; à°µ‌గ‌రుగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; చేదుగా ఉండే ఆహారాలు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీర శ్రేయ‌స్సుకు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; చేదుగా&comma; à°µ‌గ‌రుగా ఉన్న‌ప్ప‌టికి à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; పుల్ల‌టి à°®‌రియు చేదు రుచిని క‌లిగి ఉండే వాటిల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి&period; ఇవి విట‌మిన్ సి&comma; యాంటీఆక్సిడెంట్ల‌ను ఎక్కువ‌గాక‌లిగి ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గుతుంది&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; చేదుగా ఉండే వాటిల్లో క‌à°²‌బంద ఒక‌టి&period; దీనిలో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌à°²‌బంద‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; భార‌తీయుల వంట‌గ‌దిలో ఉండే వాటిలో à°ª‌సుపు కూడా ఒక‌టి&period; ఇది కొద్దిగా à°®‌ట్టి రుచిని&comma; చేదు రుచిని క‌లిగి ఉంటుంది&period; à°ª‌సుపులో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; à°ª‌సుపును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; చేదుగా ఉన్న‌ప్ప‌టికి à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో వేప కూడా ఒక‌టి&period; వేప ఎన్నో ఔష‌à°§ గుణాలను క‌లిగి ఉంటుంది&period; ఆయుర్వేదంలో వేపను ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45967" aria-describedby&equals;"caption-attachment-45967" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45967 size-full" title&equals;"Bitter Foods &colon; చేదుగా ఉండే ఈ 10 ఆహారాల‌ను తీసుకోండి&period;&period; చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;bitter-foods&period;jpg" alt&equals;"Bitter Foods take these 10 daily for many benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45967" class&equals;"wp-caption-text">Bitter Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప ఎక్కువ‌గా యాంటీ ఇన్ ప్లామేట‌రీ&comma; యాంటీ మైక్రోబ‌యాల్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది&period; వేప‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను చాలా సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు&period; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌à°°‌కాయ కూడా ఒక‌టి&period; ఇది ఎంత చేదుగా ఉంటుందో à°®‌నంద‌రికి తెలుసు&period; కానీ కాక‌à°°‌కాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కాక‌à°°‌కాయ‌లో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; కాక‌à°°‌కాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఇక మెంతి గింజ‌లు కూడా చేదుగా ఉంటాయి&period; కానీ వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఈ మెంతి గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే తీపి à°®‌రియు à°µ‌గ‌రు రుచుల‌ను క‌లిగి మన ఆరోగ్యాన్ని మేలు చేసే వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి&period; వీటిలో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల పూర్తి à°¶‌రీరానికి మేలు క‌లుగుతుంది&period; అలాగే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే మూలిక‌ల్లో క‌ల్మేఘ్&lpar; బిట్ట‌ర్స్ రాజు&rpar; ఒక‌టి&period; దీనిని ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులాటా అని పిలుస్తారు&period; దీనిని ఔష‌ధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జ్వ‌రం&comma; జ‌లుబు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; క‌ర్పూర‌à°µ‌ల్లి ఆకుల‌ను కూడా à°®‌నం ఔష‌ధంగా తీసుకుంటూ ఉంటాము&period; ఆయుర్వేదంలో వీటిని ఔష‌ధంగా ఉప‌యోగించి వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను à°¨‌యం చేస్తారు&period; ఈ ఆకులు కూడా చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; ఇక కోకో గింజ‌లు కూడా చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; గుండె à°®‌రియు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇవి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా ఈ ఆహారాలు చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts