హెల్త్ టిప్స్

Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.. ఇలా చెయ్యండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Clean Digestive System &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆరోగ్యంగా ఉండడం కోసం&comma; చాలామంది&comma; వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు&period; అయితే&comma; నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా&comma; ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు&period; పంచతంత్రాలని అనుసరించడం వలన&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం&period; రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి&period; దీనివలన శరీరం అంతా కూడా&comma; శుభ్రంగా ఉంటుంది&period; లివర్ డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒంట్లో ఉండే కెమికల్స్&comma; టాక్సిన్స్ వంటివి ఈజీగా బయటికి వెళ్లిపోతాయి&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; అలానే&comma; రాత్రి పూట ఆలస్యంగా తినడం మంచిది కాదు&period; రాత్రిళ్ళు వేగంగా ఆహారాన్ని తీసుకోవాలి&period; ఆరోగ్యాన్ని రాత్రిపూట ఏడులోగా భోజనం చేసేస్తే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; అలానే&comma; రోజుకి రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి&period; ఇది కూడా ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53258 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;digestive-system&period;jpg" alt&equals;"clean your digestive system like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం రోజుకి రెండే సార్లు ఆహారాన్ని తీసుకోవాలి&period; రెండు సార్లు కంటే ఎక్కువ ఆహారాన్ని అస్సలు తినకూడదు&period; అలానే&comma; రోజులో ఒక్కసారైనా వండకుండా నేచురల్ గా ఆహారాన్ని తీసుకోవాలి&period; ఇది కూడా చాలా ముఖ్యమైనది&period; అంటే&comma; పచ్చి కూరగాయలతో రసం చేసుకోవడం&comma; లేదంటే పచ్చి కూరగాయలు పండ్లు తీసుకోవడం&period; ఇలా భోజనం తినడానికి ఒక గంట ముందు&comma; కూరగాయల రసం వంటివి తీసుకోవచ్చు&period; ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వండని ఆహార పదార్థాలని 60&percnt; వరకు తీసుకోవాలి&period; ఇలా&comma; తినడం వలన ఉప్పు&comma; నూనె వంటివి మనకి అందువు&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; సాయంత్రం డిన్నర్ టైంలో కూడా నాచురల్ ఆహారాన్ని తీసుకోవడం మంచిది&period; అంటే&comma; వండకుండా ఉడకబెట్టుకోకుండా పచ్చివి తీసుకోవడం&comma; పండ్లు&comma; డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా తీసుకోవచ్చు&period; ఇవన్నీ అనుసరిస్తూ ప్రాణాయామం&comma; యోగా వంటి వాటికోసం సమయాన్ని వెచ్చించండి&period; ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts