హెల్త్ టిప్స్

వీటికి మసాజ్‌ చెయ్యండి.. ఒత్తిడి నుంచి విముక్తి పొందండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ఒత్తిడి అనేది కామన్‌&period; ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకున్నదే&period; చిన్న పని అయినా అందులో రిస్క్‌ కలిగి ఉంటుంది&period; అలాంటి కాలంలో బతుకుతున్నాం&period; అయినా సరే ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజూ పది నిమిషాలు కేటాయిస్తే చాలంటున్నారు వైద్య నిపుణులు&period; అదేంటో మాకు తెలుసులే&period;&period; యోగానే కదా అనుకుంటారేమో&period; అది ముమ్మటికి కాదు&period; మోగా మామూలు విషయం కాదు ఏకాగ్రతతో చేయాల్సిన పని&period; సులువుగా అయిపోయే పని ఒకటుంది&period; అదేంటంటే&period;&period; ఇటీవల కాలంలో పని ఎక్కువయితే చాలు యోగా&comma; ధ్యానం అంటూ చేసేస్తున్నారు&period; అది ఆరోగ్యానికి ఎంతో మంచిది&period; అలా అని అందరూ చేయలేకపోతున్నారు&period; వారు ఒత్తిడి నుంచి కూడా బయటపడలేకపోతున్నారు&period; అలాంటి వారందరికీ ఒక మార్గముంంది&period; అదేంటంటే&period;&period; పాదాలకు మసాజ్‌ చెయ్యండి&period; ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి అంటున్నారు వైద్య నిపుణులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శరీరంలోని అన్ని అవయవాలన్నీ పాదాలలో కనిపిస్తాయి&period; ఎక్కడ ఏ అవయవం ఉంటుందో చాలా మందికి తెలియదు&period; ఇటీవల కాలంలో ఎక్కువ పని&comma; శారీరక శ్రమ అధికం అవ్వడం అందుకు ఏకైక సూచికగా శారీరక నొప్పి&comma; అనారోగ్యం&comma; అలసట&comma; నిరాశ మొదలైన వాటికి కొరత ఉండడం లేదు&period; మనం వారినికి ఒకరోజు సెలవు తీసుకుంటే&period;&period; మీరు ప్రశాంతంగా నిద్రపోతారు&period; కాబట్టి వారానికి ఒకసారి నూనెతో బాడీ మసాజ్‌ చేసి స్నానం చేయాలని కాసేపు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచించారు&period; తలపై నూనెతో మర్దన వల్ల తలనొప్పి&comma; ఒత్తిడి మరియు ఇతర శరీర అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే&period;&period; అలాగే పాదాలకు మసాజ్‌ చేస్తే&period; అది కూడా శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది అని అనేక వైద్య నిపుణులు తెలుపుతున్నారు&period; అవును రోజువారీ పనులు చేసుకునేవారు అనేక వ్యాధులతో సతమతం అవుతున్నారు&period; అలాంటి వారు రోజూ పాదాలకు మసాజ్‌ చేసి నిద్రపోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;feet-massage&period;jpg" alt&equals;"do feet massage daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేచురోపతిక్‌ వైద్యుడు అయిన నీలోఫర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ప్రకారం&comma; ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 10 నుంచి 15 నిమిషాలు పాదాలకు మసాజ్‌ చేయడం వల్ల ఏకరీతిగా రక్త ప్రవాహం జరగుతుంది&period; పాదాలకు మసాజ్‌ చేయడం వల్ల మరికొన్ని ఉత్తమ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు&period; పాదాలపై అనేక ఆక్యుప్రెషర్‌ పాయింట్స్‌ ఉంటాయని వాటిని మసాజ్‌ చేయడం వల్ల యాక్టివేట్‌ అయి మనకి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; రోజూ రాత్రి పడుకునే ముందు ఒక్క అయిదు నిమిషాలు పాదాలకు మసాజ్‌ చేసుకోవడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి&period; కాబట్టి ఏదైన ఆయిల్‌తో రోజు మసాజ్‌ చేసుకొని నిద్రపోతే&period;&period; శరీరం పూర్తిగా ఉత్తేజం కలిగి&comma; ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది&period; ఇంకెందుకు ఆలస్యం ఇక నుంచి ఆరోగ్యం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకొని మంచి జీవన విధానాన్ని పొందాలని ఆశిద్దాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts