హెల్త్ టిప్స్

చింతగింజలతో ఇన్ని ప్రయోజనాలా?

<p style&equals;"text-align&colon; justify&semi;">చింతకాయలతో తెలుగు ప్రజలు తొక్కు పెట్టుకుంటారు&period; లేదా చిన్న చింతకాయలు పుల్లపుల్లగా ఉంటాయి కాబట్టి నోరూరిస్తూ తింటుంటారు&period; చింతపండు కూరలకు ఉపయోగిస్తారు&period; ఇలా ఈ రకంగానే ఉపయోగిస్తామని తెలుసు గాని వాటిలో ఉండే చింతగింజలతో ప్రయోజనం ఉందని తెలిస్తే ఎందుకు పారేస్తామంటున్నారు నేటితరం&period; అయితే వీటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం&period; శీతాకాలంలో రైతులు పంటలు వేస్తారు&period; అదే సమయంలో చింతచెట్లు పూతవేసి చిన్న పిందెలుగా వస్తుంటాయి&period; ఆ తర్వాత వాటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది&period; అలా పంటకోతకు వచ్చేటప్పటికి చింతకాయలు పండుమాగుతుంటాయి&period; మార్చి&comma; ఏప్రిల్‌కు పండుమాగి చెట్టు నుంచి కింద రాలడం స్టార్ట్‌ అవుతుంది&period; ఆ పండు చింతకాయలను సేకరించి ఎండబెడుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నిరోజులు ఎండిన తర్వాత వాటి పొట్టుతీసి రెండురోజులు ఎండబెడతారు&period; కాసే ఎండను బట్టి చింతపండు రంగు మారిపోతుంది&period; మరీ నల్లగా మారకుండా చూసుకుంటూ ఉండాలి&period; ఎండిన తర్వాత రాయి మీద చింతకాయ పెట్టి సుత్తితో కొడితే ఆ చింత గింజలు బయటకు వస్తాయి&period; కొంతమంది దబ్బనంతో ఒక్కో చింతకాయ పట్టుకొని విత్తనాలు బయటకు తీస్తారు&period; విత్తులు తీసిన దాన్ని కాసేపు ఆరబెడితే చాలు మార్కెట్లో కొనుగోలు చేసే చింతపండు తయారయినట్లే&period; తీరా చింతపండు నుంచి వచ్చిన చింతగింజలన్నీ ఏరి బయట పడేస్తారు&period; అలా చేయడం కన్నా కొన్ని పనులు చేస్తే వాటిని తినడమే కాకుండా ఆరోగ్యం కాపాడుకున్న వాళ్లమవుతాం<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70644 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tamarind-seeds&period;jpg" alt&equals;"many wonderful health benefits of tamarind seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతగింజలకు జిగురు పోయేలా శుభ్రం చేయాలి&period; వాటిని ఆరబెట్టి కడాయిలో వేయించాలి&period; ఆ తర్వాత రోట్లో వేసి ఎగిరిపోకుండా దంచితే కొంతమేరకు పొట్టు పోతుంది&period; వాటిని నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టాలి&period; పూటకు ఒకసారి అయినా నీరు మారుస్తూ ఉండాలి&period; అలా రెండు రోజులు అయ్యాక వాటిని తీసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి&period; ఎండాకాలంలో నానిన చింతగింజలు తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది&period; చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి&period; ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన పోతుంది&period; ఈ పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి&period; చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు&comma; నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; దగ్గు&comma; గొంతు సంబంధిత‌ సమస్యలున్నవారు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే సమస్య తగ్గుతుంది&period; ఎముకలకి బలం ఇచ్చే శక్తి చింతగింజలకు ఉంది&period; ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై చింతగింజల పొడిని పేస్టులా చేసి అప్లై చేస్తే à°¸‌à°®‌స్య పరిష్కారమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts