హెల్త్ టిప్స్

గోలో డైట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇంత‌కీ ఏంటీ డైట్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య ఊబకాయం&period; అందుకే ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య వెంటాడుతోంది&period; అందుకే బరువు తగ్గడానికి కొన్ని వందల వెయిట్ లాస్ డైట్స్ అందుబాటులో ఉన్నాయి&period; 2016లో బాగా సెర్చ్ చేసిన డైట్స్‌లో గోలో డైట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు&period; ప్రస్తుతం ఈ డైట్ చాలా పాపులర్ అవుతోంది&period; అయితే ఈ డైట్ గురించి కొన్ని తెలుసుకుందాం రండి&period; శరీరంలోని క్రొవ్వు తగ్గించడానికి గోలో డైట్ హార్మోన్లని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతోంది&period; హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఆందోళన&comma; మానసిక ఒత్తిడి పెరిగి నిద్ర లేకుండా చేస్తాయి&period; ఈ డైట్ ఫాలో అయినప్పుడు ఆకలి&comma; నీరసానికి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; పూర్తి జాగ్రత్తతో డైట్‌ను ఫాలో అయితే మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోలో డైట్‌ ఫాలో అవుతున్న వారికి డైట్&comma; ఎక్సర్‌సైజ్ వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదు&period; బరువు తగ్గినా బాడీని మెయింటెన్ చేయలేమంటున్నారు&period; అయితే ఈ డైట్‌ని ఫాలో అవ్వడానికి రిలీజ్ అనే క్యాప్సూల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు&period; రిలీజ్ క్యాప్సూల్‌లో బరువు తగ్గడానికి శారీరక&comma; మానసిక అంశాలని బ్యాలెన్సింగ్‌గా ఉంచేందుకు ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్స్&comma; కీ మినరల్స్‌ను అందిస్తుంది&period; ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది&period; ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరిస్తుంది&period; హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది&period; ఆకలిని తగ్గిస్తుంది&period; ఈ క్యాప్సూల్‌ను కొద్ది రోజులపాటు ఆహారంతో తీసుకోవాలి&period; ఐదు నుంచి పది కిలోల బరువు తగ్గాలని భావిస్తే క్యాప్సూల్ డోస్‌ను తగ్గిస్తే సరిపోతుంది&period; నేషనల్ మెడిసిన్ కాంప్రహెన్షన్ డేటా బేస్ ప్రకారం ఈ క్యాప్సూల్‌లోని ఇన్‌గ్రీడియెంట్స్ వికారానికి దారి తీస్తాయి&period; జీర్ణవ్యవస్థ మందగించేలా చేస్తుందని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78969 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;golo-diet&period;jpg" alt&equals;"do you know what is golo diet and how to do it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోలో డైట్‌లో గోలో మెటబాలిక్ ఫ్యూయెల్ మాట్రిక్స్ డైట్‌ను ఫాలో అవ్వాలి&period; ఇందులో నాలుగు సెక్షన్ల వరకు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి&period; ఇందులో ప్రోటీన్&comma; కార్బ్స్&comma; ఫ్యాట్&comma; వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి&period; వ్యాయామం చేసేటప్పుడు డైట్‌కు తగ్గట్లు ఆహారాన్ని తీసుకోవచ్చు&period; ప్రోటీన్‌కు సంబంధించి ఎగ్స్&comma; మీట్&comma; పౌల్ట్రీ&comma; సీ ఫుడ్&comma; నట్స్&comma; డైరీ ప్రొడక్ట్స్&period; కార్బ్స్‌కు సంబంధించి బెర్రీస్&comma; పండ్లు&comma; చిలగడదుంప&comma; బంగాళా దుంప&comma; బీన్స్&comma; హోల్ గ్రెయిన్స్&period; వెజిటబుల్స్‌కు సంబంధించి బ్రకోలి&comma; పాలకూర&comma; మొలకలు&comma; క్యాలీఫ్లవర్&comma; సెలెరీ&comma; క్యుకుంబర్&comma; జుకీనీ వంటి ఆహారాన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts