హెల్త్ టిప్స్

డైటింగ్ చేయాల‌ని అనుకుంటున్నారా..? జ‌ంక్ ఫుడ్ తింటూనే డైటింగ్ ఎలా చేయ‌వ‌చ్చో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డైటింగ్ చేసేవారంతా బరువును కోల్పోవాలని చక్కని షేప్ పొందాలని అనుకుంటారు&period; ఈ ప్రక్రియలో డైటర్లు తక్కువ తినటం&&num;8230&semi;అధికంగా వ్యాయామం చేయటం చేస్తారు&period; కాని వీరికి మరికొన్ని టిప్స్ తెలిస్తే అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను కూడా పొందగలరు&period; ఆరోగ్యకర ఆహారం వలన ప్రయోజనాలు చూడండి&period; ఆరోగ్యకర ఆహారం మీ బరువు తగ్గించటమే కాదు&&num;8230&semi;బాడీకి చక్కటి షేప్ ఇస్తుంది&period; శరీరాన్ని వ్యాధులనుండి సంరక్షిస్తుంది&period; అంతేకాక డైటింగ్ చేసేవారు ఆకర్షణీయమైన ముఖ వర్ఛస్సు కూడా కలిగి ఎంతో ఫిట్ గాను&comma; చురుకుగాను వుంటారు&period; మీరు చేసే డైటింగ్ మంచి ఫలితాలనివ్వాలంటే కొన్ని ఆహార నియమాలు చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు మీరు డైటింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు&quest; దీనికి జవాబు మీరు గ్రహించడం ఒక మంచి టిప్ కాగలదు&period; బరువు తగ్గాలా&quest; సన్నబడాలా&quest; లేక శారీరక వ్యాధులనుండి రక్షణ పొందటానికా లేక గుండె పోట్లు&comma; హార్టు బ్లాకేజీలు రాకుండా కాపాడుకోడానికా&quest; ఈ సమాచారం ఏదైనప్పటికి&comma; కఠోరమైన మీ ఆహార నియమావళి ఏదైనప్పటికి మేము ఇచ్చే అదనపు సమాచారాన్ని పరిశీలించండి&period; అధికంగా నమలటం&comma; తక్కువమొత్తంలో ఆహారం తినటం చేయండి&period; సరి అయిన పోషక పదార్ధాలను కావలసిన పరిమాణంలో మాత్రమే తీసుకోండి&period; అతి తక్కువ తీసుకుంటే బలహీనం&comma; జీర్ణవ్యవస్ధకు హాని కలుగుతాయి&period; ప్రొటీన్లు అధికంగా కల పచ్చటి ఆకు కూరలు&comma; పండ్లు తీసుకోండి&period; తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు కాల్షియం బాగా ఇచ్చేవి తీసుకోండి&period; నీరు అధికంగా తాగండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78972 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diet&period;jpg" alt&equals;"follow these tips if you are planning for dieting " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోషకాహారాలు తీసుకోవడమే కాదు&period; శరీరం ఎల్లపుడూ నీటితో కూడా నిండివుండాలి&period; పొట్ట భర్తీగా వుండటంచే మీ ఆకలి కూడా నియంత్రించబడుతుంది&period; భోజనం అయిన గంట తర్వాత వేడి నీరు తాగండి&period; అనవసరమైన కేలరీలు ఖర్చు అయిపోతాయి&period; అన్నిటికంటే ప్రధానమైంది&comma; మీరు ఏ ఆహారం తిన్నప్పటికి వెంటనే నీరు తాగవద్దు&period; సరిగ్గా గంట తర్వాత తాగండి&period; దాహమనిపిస్తే కొద్ది నీరు మాత్రమే తీసుకోండి&period; బాదం పప్పులు&comma; పిస్తాలు&comma; మొదలైన ఎండు ఫలాలను తినండి&period; పప్పులలో కేలరీలు వుంటాయనే అపోహను పక్కన పెట్టండి&period; అది నిజం కాదు&period; ఇవి మీకు విటమిన్లను&comma; ప్రొటీన్లను అందించి శక్తినిస్తాయి&period; ఆకలిని నియంత్రిస్తాయి&period; ఎపుడు ఆకలి అయినా కొన్ని పప్పులు తినండి&period; మీ కిష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయకండి&period; అయితే&comma; వాటి పరిమాణం తగ్గించండి&period; ఒక చాక్లెట్ బాక్స్ కొనేబదులుగా ఒక చిన్న చాక్లెట్ చప్పరించేయండి&period; ఆహారం సరియైనది కాకున్నా మీకు ఇష్టం అనిపిస్తే వారానికోసారి తినటం హాని కలిగించదు&period; మీ కిష్టమైన మసాలాలు&comma; ఇతర రుచులతో&comma; రుచికరమైన ఆహారాన్ని భుజించి మానసిక తృప్తి పొందండి&period; ఈ చర్య మీరు అధికంగా తినటాన్ని నియంత్రిస్తుంది&period; అంతేకాదు మీ డైటింగ్ ఆహారానికి అపుడపుడూ కొద్దిపాటి రుచిని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts