హెల్త్ టిప్స్

Eggs : రోజూ కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా.. ఎవ‌రూ చెప్పని టాప్ సీక్రెట్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుందని&comma; ప్రతి ఒక్కరికి తెలుసు&period; రెగ్యులర్ గా&comma; కోడిగుడ్లని అందరూ తింటుంటారు&period; పిల్లలకి కూడా పెట్టమని&comma; డాక్టర్లు చెబుతూ ఉంటారు&period; కోడి గుడ్లతో ఆమ్లెట్ మొదలు ఎన్నో రకాల వంటకాలను&comma; మనం తయారు చేసుకోవచ్చు&period; కోడిగుడ్డు తింటే ఏమవుతుంది అన్న సందేహం&comma; చాలా మందిలో ఉంటుంది&period; కోడిగుడ్లని తీసుకోవడం వలన ఉపయోగాలు&comma; కోడిగుడ్ల వలన ఒంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి&comma; ఏం జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడే మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లని ఆహారంలో మొదటి వరుస లో ఉంచారు&period; ఎక్కువ మంది&comma; కోడిగుడ్లని తీసుకుని లాభాలని పొందుతూ ఉంటారు&period; ఎన్నో రకాల పోషకాలు&comma; కోడిగుడ్లలో ఉంటాయని కూడా చెప్తుంటారు&period; పైగా&comma; దీనికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు&period; అయితే&comma; గుడ్లు ఆరోగ్యానికి మంచిదని&comma; చాలామంది ఎక్కువ గుడ్లు తీసుకుంటూ ఉంటారు&period; కానీ&comma; అందులో నిజం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం&period; ఒక కోడి గుడ్డు 60 గ్రాముల బరువు ఉన్న దాంట్లో&comma; 72 క్యాలరీల శక్తి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57984 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;eggs-3&period;jpg" alt&equals;"eggs top secrets must know about them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బలం అంతా కూడా తెల్ల సొనలో ఉంటుంది&period; తెల్ల సొనలో 17 క్యాలరీలు ఉంటాయి&period; మిగిలినవి పచ్చ సొనలో ఉంటాయి&period; ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; ఇక మనం గింజల విషయానికి వస్తే&period;&period; గింజల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి&period; గింజల్లో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి&period; కానీ&comma; చాలామందికి అవగాహన లేదు&period; 60 గ్రాముల పెసలులో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; కోడిగుడ్డు కంటే డబల్ ప్రోటీన్ ఇందులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">60 గ్రాముల పెసల్లో 210 క్యాలరీలు ఉంటాయి&period; మొలకలు ఎత్తిన తర్వాత&comma; కోడి గుడ్డు కంటే కూడా ఎక్కువ గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; అలానే ఎనర్జీ కూడా వస్తుంది&period; పైగా మూడు&comma; నాలుగు కోడిగుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో&comma; అన్ని పోషకాలు మనకి కేవలం 60 గ్రాములు పెసల్లో ఉంటాయి&period; కాబట్టి&comma; గింజల్ని కూడా డైట్ లో తప్పకుండా చేర్చుకోండి&period; గుడ్డు మాత్రమే ఆరోగ్యానికి మంచిదని&comma; మిగిలిన వాటిని పక్కన పెట్టకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts