హెల్త్ టిప్స్

గ‌రిక‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..? తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకునికి నైవేద్యంగా గరికను సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే&period; గణపతి దేవాలయాల్లో గరిక‌ను విరివిగా ఉపయోగిస్తారు&period; అయితే గరికతో ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా&quest; దీని వినియోగం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి&period; ఈ గ‌రిక‌ మీ ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో తెలుసుకుందాం పదండి&period; యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్&comma; దురద లేదా అలర్జీ ఉంటే గరిక గడ్డిని కషాయం చేసి తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరిక రసాన్ని తీసి అందులో కాస్త నిమ్మరసం&comma; మరికొంత తేనె కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రనాళానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు నయమవుతాయి&period; తలనొప్పి&comma; మైగ్రేన్ సమస్య ఉన్నవారు దీన్ని బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి&period; దీన్ని మీ నుదుటిపై రాసుకుని కొంత సేపు హాయిగా పడుకోండి&period; నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది&period; గరిక గడ్డి రసంలో కొంచెం బెల్లం కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పీసీఓడీ&comma; రుతుక్రమ సమస్యలు&comma; అధిక రక్తస్రావం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90377 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;garika&period;jpg" alt&equals;"garika has many wonderful health benefits know about them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజీర్ణం&comma; కడుపు ఉబ్బరం&comma; పులుపు&comma; మలబద్ధకం సమస్యతో సహా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు గరిక గడ్డి దివ్యౌషధం&period; ఇది శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది&period; రక్తం స్వచ్ఛంగా ఉండాలంటే గరికె గడ్డిని మీ డైట్‌లో భాగం చేసుకోండి&period; గరిక గడ్డి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మంచిది&period; ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts