Ginger And Lemon : అల్లం, నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపున తాగితే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger And Lemon &colon; ప్ర‌కృతి ప్ర‌సాదించిన à°µ‌à°¨‌మూలిక‌ల్లో అల్లం ఒక‌టి&period; భార‌తీయులు దాదాపు 5 వేల సంవ‌త్స‌రాలుగా అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు&period; కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధాల à°¤‌యారీలో కూడా అల్లాన్ని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు&period; అల్లంలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి&period; అల్లంతో అద్భుత‌మైన వైద్యం చేయ‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; అల్లాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇందులో à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; à°°‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో&comma; à°°‌క్త‌నాళాల్లో à°°‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డంలో అల్లం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లాన్ని కొన్ని వారాల పాటు వాడ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో పూత ఏర్ప‌à°¡‌కుండా ఉంటుంది&period; నోటి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; నోటి దుర్వాస‌à°¨‌ను à°¤‌గ్గించ‌డంలో అల్లం ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు అల్లం దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°°‌క్తంలోని చ‌క్కెర‌à°²‌ను కండ‌రాల‌కు చేరే ప్ర‌క్రియ‌ను అల్లం వేగ‌వంతం చేస్తుంది&period; అజీర్తి&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం అల్లాన్ని ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; à°¦‌గ్గు&comma; క‌ఫం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°®‌నం అల్లాన్ని ఉప‌యోగించి à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20309" aria-describedby&equals;"caption-attachment-20309" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20309 size-full" title&equals;"Ginger And Lemon &colon; అల్లం&comma; నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని à°ª‌à°°‌గ‌డుపున తాగితే&period;&period; ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;ginger-and-lemon&period;jpg" alt&equals;"Ginger And Lemon drink this mixture on empty stomach very effective " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20309" class&equals;"wp-caption-text">Ginger And Lemon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా à°®‌à°¨‌కు ప్ర‌కృతిలో à°²‌భించే వాటిల్లో నిమ్మ‌కాయ కూడా ఒక‌టి&period; ఇవి చ‌క్క‌టి రుచి&comma; వాస‌à°¨ క‌లిగిన సిట్ర‌స్ జాతికి చెందిన కాయ‌లు&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; నిమ్మ‌కాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లక దూరంగా ఉండ‌à°µ‌చ్చు&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా నిమ్మ‌కాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగప‌డుతుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లాన్ని&comma; నిమ్మ‌à°°‌సాన్ని వేరువేరుగా తీసుకోవ‌డానికి à°¬‌దులుగా వాటితో పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడయ్యాక అల్లాన్ని క‌చ్చా à°ª‌చ్చాగా దంచి వేసి à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తీసుకోవాలి&period; ఈ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఈ పానీయాన్ని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; చ‌ర్మం మృదువుగా నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంది&period; ఇందులో ఉండే పోష‌కాలు క్యాన్స‌ర్ క‌ణాల‌ను à°¨‌శింప‌జేస్తాయి&period; అల్లం&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపిన నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల వికారం à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¦‌గ్గుతో బాధ‌à°ª‌డే వారు ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ్ల‌à°² à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; మైగ్రేన్ à°¤‌à°²‌నొప్పి కూడా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌గ్గుతుంది&period; అల్లం&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే మేలు అంతా ఇంతా కాద‌ని&comma; ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఈ పానీయాన్ని à°¤‌ప్ప‌కుండా రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts