Broad Beans Pickle : చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి ఎలా పెట్టాలో తెలుసా..? రుచి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Broad Beans Pickle &colon; à°®‌నం చిక్కుడు కాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; చిక్కుడు కాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; చిక్కుడు కాయ‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; చిక్కుడు కాయ‌à°²‌తో వేపుడు&comma; కూర వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా చిక్కుడు కాయ‌à°²‌తో నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తారు&period; చిక్క‌డు కాయ‌à°²‌తో చేసే నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌క్కా కొల‌à°¤‌à°²‌తో ఈ à°ª‌చ్చ‌డిని రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడు కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన‌ à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటు చిక్కుడు కాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; ఆవాలు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; 125 గ్రా&period;&comma; à°ª‌ల్లి లేదా ఆవ నూనె &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; కారం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఇంగువ &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20304" aria-describedby&equals;"caption-attachment-20304" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20304 size-full" title&equals;"Broad Beans Pickle &colon; చిక్కుడు కాయ‌à°²‌తో నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ ఎలా పెట్టాలో తెలుసా&period;&period;&quest; రుచి బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;broad-beans-pickle&period;jpg" alt&equals;"Broad Beans Pickle make in this method lasts longer " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20304" class&equals;"wp-caption-text">Broad Beans Pickle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడు కాయ‌à°² నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఆవాలు&comma; మెంతులు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో చింత‌పండును తీసుకుని అందులో ఒక క‌ప్పు వేడి నీటిని పోసి నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత చిక్కుడు కాయ‌à°²‌ను శుభ్రంగా à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకుని గాలికి ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత చిక్కుడు కాయ చివ‌ర్ల‌ను తొల‌గించి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక చిక్కుడు కాయ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నుండి 8 నిమిషాల పాటు వేయించి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే నూనెలో ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఎండుమిర‌à°ª‌కాయ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి కొద్దిగా వేయించాలి&period; చివ‌à°°‌గా ఇంగువ‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ తాళింపును నూనెతో à°¸‌హా చిక్కుడుకాయ‌ల్లో వేసుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో à°®‌రో 100 గ్రాముల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చింత‌పండు గుజ్జును వేసి 10 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ చింత‌పండు గుజ్జును కూడా చిక్కుడు కాయల్లో వేసుకోవాలి&period; ఇప్పుడు ఈ చిక్కుడుకాయ‌ల్లో కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఆవ మిశ్ర‌మాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెపై మూత‌ను ఉంచి రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు రోజుల à°¤‌రువాత à°ª‌చ్చ‌డిని à°®‌రోసారి అంతా క‌లిపి గాజు సీసాలోకి లేదా జాడీలోకి తీసుకోవాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¬‌à°¯‌టే ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల రెండు నుండి మూడు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నాలుగు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఆవ‌కాయ‌కు ఏమాత్రం తీసిపోని చిక్కుడు కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ముదురుగా ఉండే చిక్కుడు కాయ‌à°²‌తో ఈ à°ª‌చ్చ‌డిని చేయ‌డం à°µ‌ల్ల à°ª‌చ్చ‌à°¡à°¿ à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts