High BP Tips : దీన్ని రోజూ కాస్త తీసుకోండి చాలు.. బీపీకి గుడ్‌బై చెబుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High BP Tips &colon; నేటిత‌రుణంలో à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా à°®‌à°¨‌లో చాలా మంది బీపీతో బాధ‌à°ª‌డుతున్నారు&period; 25 నుండి 30 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌సు వారు కూడా బీపీతో బాధ‌à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨‌విధానం&comma; ఒత్తిడి&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణం&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డితే à°®‌నం జీవితాంతం మందులు మింగాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; మందులు వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో బీపీ అస్స‌లు నియంత్ర‌à°£‌లోకి రాదు&period; బీపీ రీడింగ్ పెరిగిపోతూనే ఉంటుంది&period; à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు&period; రక్త‌పోటు కార‌ణంగా గుండెజ‌బ్బులు&comma; à°ª‌క్ష‌వాతం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువగా ఉంటుంది&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్య‌ను వీలైనంత à°µ‌à°°‌కు అదుపులో ఉంచుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; మందులు వాడిన‌ప్ప‌టికి బీపీ అదుపులోకి రాని వారు ఇప్పుడు చెప్పే 3 నియమాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ నియ‌మాల‌ను వాడ‌డం à°µ‌ల్ల బీపీ త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు పాటించాల్సిన నియ‌మాల్లో మొద‌టిది నీటిని ఎక్కువ‌గా తాగ‌డం&period; రోజూ 4 లీటర్ల నీటిని తాగ‌డం à°µ‌ల్ల బీపీకి కార‌à°£‌మైన ఉప్పు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అధికంగా ఉన్న ఉప్పును మూత్ర‌పిండాలు రోజుకు 5 గ్రాముల మోతాదులో à°¬‌à°¯‌ట‌కు పంపించ‌గ‌à°²‌వు&period; ఉప్పు à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాలు మృదువుగా à°¤‌యార‌వుతాయి&period; à°°‌క్తం చిక్క‌à°¬‌à°¡‌డం à°¤‌గ్గుతుంది&period; గుండె మీద ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; ఇక బీపీతో బాధ‌à°ª‌డే వారు పాటించాల్సిన రెండ‌à°µ నియమం ఉప్పును à°¤‌క్కువగా తీసుకోవ‌డం&period; ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల ఇది à°°‌క్త‌నాళాల గోడ‌à°² వెంబ‌à°¡à°¿ పేరుకుపోయి à°°‌క్త‌నాళాల‌ను గ‌ట్టిగా మారుస్తుంది&period; దీంతో à°°‌క్త‌నాళాల సంకోచ‌&comma; వ్యాకోచాలు à°¤‌గ్గుతాయి&period; దీంతో à°°‌క్తాన్నిస‌à°°‌à°«‌à°°à°¾ చేయ‌డానికి గుండెపై ఒత్తిడి ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; క‌నుక ఉప్పును తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; ముఖ్యంగా ఊర‌గాయ‌à°²‌ను&comma; నిల్వ à°ª‌చ్చ‌ళ్ల‌ను తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; కూర‌à°²‌ల్లో కూడా ఉప్పును à°¤‌క్కువ‌గా వాడాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46954" aria-describedby&equals;"caption-attachment-46954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46954 size-full" title&equals;"High BP Tips &colon; దీన్ని రోజూ కాస్త తీసుకోండి చాలు&period;&period; బీపీకి గుడ్‌బై చెబుతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;high-bp-tips&period;jpg" alt&equals;"High BP Tips follow these daily to reduce blood pressure" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46954" class&equals;"wp-caption-text">High BP Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు లేకుండా కూర‌à°²‌ను తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ఇది కూడా వీలు కానీ వారు కూర‌à°²‌ను వండేట‌ప్పుడు కాకుండా కూర‌à°²‌ను ప్లేట్ లో వేసుకున్న à°¤‌రువాత వాటిపై కొద్దిగా సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని చ‌ల్లి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బీపీ త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తుంది&period; ఇక బీపీతో బాధ‌à°ª‌డే వారు పాటించాల్సిన మూడ‌à°µ నియమం రోజులో ఒక్కసారి మాత్ర‌మే ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి&period; ఉద‌యం పూట మొల‌కెత్తిన గింజ‌లు&comma; à°¨‌ట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బీపీ త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తుంది&period; ఈ విధంగా ఈ మూడు నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎంతో కాలంగా అదుపులోకి రాకుండా వేధిస్తున్న బీపీ కూడా త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తుంది&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల బీపీ అదుపులోకి రావ‌డంతో పాటు à°¸‌à°®‌స్య లేని వారికి కూడా రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts