హెల్త్ టిప్స్

Pickles : నిల్వ ఉంచిన ప‌చ్చ‌ళ్ల‌ను అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pickles &colon; ఆహారం విషయంలో&comma; చాలామంది జాగ్రత్త తీసుకోరు&period; నచ్చిన ఆహారాన్ని&comma; రుచిగా ఉండే ఆహారాన్ని తినేస్తూ ఉంటారు&period; కొంతమందికి ఎక్కువగా పచ్చళ్ళు ఇష్టం&period; ఇంట్లో కూరలు లేకపోయినా&comma; పచ్చళ్ళతో కాలం గడిపేస్తూ ఉంటారు&period; కానీ&comma; నిజానికి వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని తింటే&comma; దానికి మించిన రుచి ఇంకేమీ ఉండదు&period; ఆవకాయ&comma; గోంగూర&comma; నిమ్మకాయ&comma; ఉసిరికాయ ఇలా చాలా రకాల పచ్చళ్ళని మనం పెట్టుకుని&comma; తింటూ ఉంటాము&period; అలానే నాన్ వెజ్ లో కూడా పలు పచ్చళ్ళు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఊరగాయలు పెట్టేటప్పుడు పాడైపోకుండా ఉండడానికి&comma; ఎండలో ఎండబెట్టి నూనె&comma; ఉప్పు వేసి పచ్చళ్ళని పెడుతూ ఉంటారు&period; ఉప్పులో వేసి&comma; ఎండబెట్టడం వలన పోషకాలు పోతాయి&period; ఊరగాయ తయారు చేసే ప్రక్రియ పోషక విలువలను తగ్గించేస్తుంది&period; ఎక్కువ ఊరగాయలని తినడం వలన&comma; ఆరోగ్యానికి ప్రయోజనం ఏమి ఉండదు&period; ఎలాంటి పోషకాలు అందవు&period; ఉప్పు ఎక్కువ ఉండడం వలన హైపర్ టెన్షన్ వచ్చే ముప్పు కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59614 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pickels&period;jpg" alt&equals;"if you are eating pickles frequently then know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైపర్ టెన్షన్ తో ఇప్పటికే బాధపడుతున్న వాళ్ళు&comma; ఊరగాయలని తీసుకుంటే లక్షణాలు ఇంకా తీవ్రంగా మారతాయి&period; ఇలా&comma; గుండె జబ్బులు&comma; స్ట్రోక్ ప్రమాదం ఎక్కువవుతుంది&period; ఎప్పుడో ఒకసారి ఊరగాయలని తీసుకోవచ్చు&period; ఎలాంటి హాని కలగదు&period; ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊరగాయలు ఎక్కువ తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం&comma; అధిక రక్తపోటు&comma; కిడ్నీల పై పని భారం పెరగడం వంటి సమస్యలు కలుగుతాయి&period; ఇందులో ఉండే నూనె కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది&period; గుండె సమస్యల ముప్పు ని కూడా పెంచుతుంది&period; నూనె ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది&period; అలానే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది&period; అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కాలేయాన్ని కొంత కాలానికి దెబ్బతీస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts