హెల్త్ టిప్స్

Sweat : చెమ‌ట మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తూ.. వాస‌న‌గా ఉంటుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweat &colon; వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట&period; అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు&period; చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది&period; చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు&comma; ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది&period; వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు&period; కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంక‌à°²‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి&period; డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో యాంటి పెరిస్పెరెంట్ వాడాలి&period; ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలు తినడం మానేయాలి&period; తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి&period; ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీరు ఎక్కువగా తాగాలి&period; రెండు పూటలా స్నానం చేయాలి&period; స్నానం చేసేటప్పుడు డెటాల్&comma; యుడుకోలోన్&comma; రోజ్‌వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి&period; ఎండాకాలంలో కాటన్ దుస్తులనే వాడాలి&period; అది కూడా పలుచ‌ని బట్టలనే వాడాలి&period; సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు&period; ఇవి చెమటను మరింత ఎక్కువగా వచ్చేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55385 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sweat&period;jpg" alt&equals;"if you are getting sweat excessively then follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకొని శరీరానికి రాసి స్నానం చేయాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది&period; దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి&period; సగం నిమ్మకాయని తీసుకుని చెమట ఎక్కువగా పట్టే చోట బాగా రుద్దాలి&period; తరువాత శుభ్రంగా స్నానం చేయాలి&period; ఇది రోజుకు ఒక్కసారైనా తప్పకుండా చేయాలి&period; నాలుగు టమాటాలు తీసుకుని పేస్టులా చేసి దాన్ని వడకట్టి జ్యూస్ విడిగా తీయాలి&period; ఆ జ్యూస్ ని ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర దుర్వాసన తగ్గించుకోవచ్చు&period; ఇది స్వేద గ్రంథులను ముడుచుకునేలా చేసి తక్కువ చెమట పట్టేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని పుదీనా ఆకులును ఒక బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది&period; టేబుల్ స్పూన్ వంట సోడా&comma; టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి చంకలలో&comma; ఎక్కువగా చెమట పట్టే చోట్ల‌ రాసుకుని 5 నిముషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి&period; ఇలా ప్రతి రోజూ చేయాలి&period; వంట సోడా తేమని ఎక్కువగా పీల్చివేస్తుంది&period; అది బాక్టీరియాని చంపి శరీర దుర్వాసనని తగ్గిస్తుంది&period; మీరు స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర నుండి వచ్చే చెడు వాసనను నివారించవచ్చు&period; వీటన్నిటింతోపాటు ఎక్కువగా నీళ్ళు తాగటం&comma; పండ్లను తిన‌డం&comma; చిరుతిండ్లు మానేయ‌డం చేస్తే&period;&period; మంచి ఫలితం ఉంటుంది&period; దీంతో చెమ‌ట‌తోపాటు దానివ‌ల్ల క‌లిగే దుర్వాస‌à°¨ నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts