హెల్త్ టిప్స్

థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే వీటిని తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి&period; థైరాయిడ్ వలన ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి&period; థైరాయిడ్ నార్మల్ అవ్వాలంటే ఈ ఫుడ్స్ ని డైట్ లో తీసుకోండి&period; ఈ ఫుడ్స్ ని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి థైరాయిడ్ నార్మల్ లోకి రావాలంటే రెగ్యులర్ గా గుమ్మడి గింజల్ని తీసుకుంటూ ఉండండి&period; గుమ్మడి గింజల్లో జింక్ సెలీనియం ఎక్కువ ఉంటాయి&period; ఇవి థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకువస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు కూడా థైరాయిడ్ ని నార్మల్ లెవెల్ లోకి తీసుకువస్తుంది ఇందులో రాగి ఎక్కువగా ఉంటుంది&period; థైరాయిడ్ గ్రంథికి కరివేపాకు కూడా హెల్ప్ అవుతుంది&period; థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ లోకి వచ్చేయాలంటే పెరుగు కూడా సహాయపడుతుంది&period; పెరుగు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది థైరాయిడ్ సమస్యని కూడా తగ్గిస్తుంది&period; దానిమ్మ పండ్లు కూడా థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకు వచ్చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86552 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;thyroid-1&period;jpg" alt&equals;"if you are suffering from thyroid problem take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మలో పాలీఫినాల్స్ ఉంటాయి థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరచడానికి దానిమ్మ బాగా హెల్ప్ అవుతుంది&period; సబ్జా గింజలు కూడా థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకువస్తాయి&period; వేసవికాలంలో సబ్జా తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది ఇలా వీటిని మీరు తీసుకోవడం వలన థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకురావచ్చు కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకురావడానికి డైట్ లో పెట్టిన తప్పక తీసుకుంటూ ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts