వైద్య విజ్ఞానం

మీరు చేస్తున్న ఈ త‌ప్పులే మీలో హార్మోన్ల హెచ్చు త‌గ్గుల‌కు కార‌ణం అని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు వైద్యులు ముఖ్యంగా చెప్పేది హార్మన్ల అసమతుల్యత&period;&period; మనిషిని సంతోషంగా ఉంచాలన్నా&comma; ఏడిపించాలన్నా&comma; బాధించాలన్నా ఈ హార్మోన్ల చేతుల్లోనే ఉంది&period;&period; మనలో హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా ఉంటే&period;&period; మనసు హాయిగా ఉంటుంది&comma; ఏ పని అయినా చేసేంత ఎనర్జీ ఉంటుంది&period; అదే శాడ్‌ హార్మోన్లు ఉంటే&period;&period; మన ముందు ఏం సమస్య లేకున్నా&period;&period; ఏదో ఉన్నట్లు&period;&period; గతాన్ని గడ్డపారపెట్టి తవ్వుకోని మరీ భాదపడతాం&period;&period; మీ శారీరక&comma; మానసిక ఆరోగ్యానికి సంబంధించి మీ శరీరంలో జరిగే ప్రతీ చర్యకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి&period; మీ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి వివిధ హార్మోన్లు నిర్దిష్ట మొత్తంలో కావాల్సి ఉంటుంది&period; హార్మోన్ల అసమతుల్యత&comma; హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా భావోద్వేగాలలో మార్పులు కలుగుతాయి&period; మీకు అప్పుడప్పుడు కోపం&comma; ఆనందం&comma; వికారం&comma; విసుగు&comma; డిప్రెషన్ కలగటానికి కూడా ఈ హార్మోన్లే కారణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శరీరంలో హార్మోన్ల అసమానతలు కలగడానికి మీరు బాహ్యంగా ఇచ్చే కొన్ని ఆహారాలే కారణం&period;&period; వాటిని నియంత్రణలో ఉంచుకుంటే హార్మోన్లను కూడా సమతుల్యంగా ఉంచుకోవచ్చు&period; కెఫిన్ అధికంగా తీసుకుంటే మన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది&period; కెఫిన్ అనేది శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది&period; పెరిగిన కార్టిసాల్ స్థాయిలు మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయి&period; బాధలు&comma; నొప్పిని దిగమింగుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది&period; ఇది ఇతర అనర్థాలకు కూడా దారితీస్తుంది&period;&period; జంక్ ఫుడ్ తినడం&comma; ఆల్కాహాల్ అతి వినియోగం కూడా ఇలాంటి దుష్రభావాలను కలిగి ఉంటుంది&period; మన శరీరానికి ఎనర్జీ కావాలంటే&period;&period; సరిపడా నిద్రపోవాలి&period;&period; నిద్ర లేచిన తర్వాత మనిషీ మళ్లీ యాక్టివ్‌ అవుతాడు&period;&period; మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం&period; మీకు తగినంతగా విశ్రాంతి లేకపోతే&comma; ఒత్తిడి ప్రతిస్పందనలు పెరుగుతాయి&period; అలసట&comma; నీరసంతో పాటు మానసిక అశాంతికి దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86556 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;hormones&period;jpg" alt&equals;"if you do these mistakes your hormones will be imbalanced " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఉదయం టిఫెన్‌ స్కిప్‌ చేస్తారు&period;&period; అటుఇటుగా లంచ్ చేస్తారు&period;&period; ఇంకొంతమంది అయితే… మధ్యాహ్న భోజనం కూడా చేయలేని తీవ్రమైన షెడ్యూల్‌లను కలిగి ఉంటారు&period;&period; ఈ అలవాట్లు కూడా మీ సాధారణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి&period; ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది&period;&period; మన మనసుకు నచ్చని పనులు చేస్తే&period;&period; అది ఎంత చిన్నది అయినా మీకు కష్టంగానే అనిపిస్తుంది&period; కేలరీలను బర్న్ చేయడానికి శారీరక శ్రమలో పాల్గొనడం&comma; వ్యాయామం చేయడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది&period; అయితే&comma; మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కష్టంగా వ్యాయామం చేయడం&comma; ఇష్టంలేని పనులు చేస్తూ నిరంతరంగా ఒత్తిడిని అనుభవించడం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్&comma; అల్యూమినియం డబ్బాలు&comma; కొన్ని సౌందర్య సాధనాలు ఎండోక్రైన్ విధులకు అంతరాయం కలిగించే టాక్సిన్‌లను కలిగి ఉంటాయి&period; ఎండోక్రైన్ అనేది హార్మోన్ స్రావానికి బాధ్యత వహించే ఒక వ్యవస్థ&period; మీ శరీరంలో టాక్సిన్లు చేరినపుడు హార్మోన్ల అసమతుల్యత కలగవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts