హెల్త్ టిప్స్

ఆర్థ‌రైటిస్ నొప్పుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారా..? అయితే వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు వాపులు వంటి బాధలు పడుతున్నారు&period; ఆర్థరైటిస్ వలన కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు&period; ఆర్థరైటిస్ అనేది కీళ్లనొప్పి&period; ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి వాపు కలగడం ఎముకలు స్టిఫ్ గా అయిపోవడం ఇలా&period; కీళ్లలో కదలికలు తగ్గడం ని ఆర్థరైటిస్ అని అంటారు&period; వయసు పెరిగే కొద్దీ ఇది మరింత తీవ్రంగా మారుతుంది&period; మన ఇండియాలో చూస్తే 180 మిలియన్లకి పైగా ఆర్థరైటిస్ పేషెంట్లు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తోంది&period; ఆర్థరైటిస్ వలన రోజువారి పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది&period; మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆథరైటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం&period; ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; శరీరంలో వాపును తగ్గిస్తాయి ఆకుకూరలు&period; ముఖ్యంగా పాలకూర తీసుకోవడం వలన ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది&period; ఆలివ్ ఆయిల్ కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90841 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;arthritis-pains&period;jpg" alt&equals;"if you have arthritis pains take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఈ నూనె ఉపయోగించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు&period; అలానే బాదం&comma; వాల్ నట్స్ వంటి నట్స్ ని తీసుకుంటే కూడా ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది&period; కమల పండ్లను బెర్రీస్ ని తీసుకుంటే కూడా ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించవచ్చు&period; శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి ఇవి ఇలా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు వీటిని డైట్ లో చేర్చుకోవడం వలన ఉపశమనాన్ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts