Home Tips

బాగా గార ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారిన మీ కుక్క‌ర్‌ని ఇలా క్లీన్ చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నాళ్ళకి కుక్కర్ ని వాడగా వాడగా గార పట్టిస్తూ ఉంటుంది&period; పసుపు రంగు లోకి కుక్కర్ మారిపోతూ ఉంటుంది&period; కుక్కర్ పసుపు రంగులోకి వచ్చేస్తుంది&period; అలాంటప్పుడు చాలామంది వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు&period; రోజు మనం కచ్చితంగా కుక్కర్ ని ఉపయోగించాలి రైస్ ని వండడానికి కుక్కర్ చాలా ఈజీగా ఉంటుంది త్వరగా మనం రైస్ ని వండుకోవచ్చు కుక్కర్ కనుక గార పట్టేసినా పసుపు రంగులోకి మారిన చాలామంది కుక్కర్ని వాడకుండా పక్కన పెట్టేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త కుక్కర్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు&period; కానీ అంత అవసరం లేదు&period; కుక్కర్ పసుపు రంగులోకి మారిపోయినా లేదా గార పట్టేసినా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేశారంటే పసుపు రంగు మొత్తం పోతుంది&period; కొత్త కుక్కర్ లాగా మీ కుక్కర్ వచ్చేస్తుంది&period; బేకింగ్ సోడా ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నిమ్మరసం వేసి ఈ పేస్ట్ ని మీరు పసుపు రంగులో మారిన ప్రదేశంలో అప్లై చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90844 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pressure-cooker&period;jpg" alt&equals;"clean your pressure cooker in this way " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత స్పాంజ్ తీసుకుని బాగా కుక్కర్ ని క్లీన్ చేయండి ఇలా చేస్తే కుక్కర్ తళతళా మెరిసిపోతుంది&period; కొత్త కుక్కర్ లాగ వచ్చేస్తుంది&period; కుక్కర్ లో ఉల్లిపాయలు తొక్కలు వేసి నీటిని పోసి వేడి చేయాలి&period; ఆ తర్వాత ఈ నీటిని తీసేసి డిష్ వాష్ తో కుక్కర్ ని క్లీన్ చేయండి ఇలా చేస్తే కూడా కుక్కర్ బాగా తెల్లగా వచ్చేస్తుంది గార అనేది పోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts