హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా..? వీటిని త‌ర‌చూ తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో రెండు à°°‌కాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే&period; ఒక‌టి మంచి కొలెస్ట్రాల్‌&period; దీన్నే హెచ్‌డీఎల్ అంటారు&period; à°®‌రొక‌టి బ్యాడ్ కొలెస్ట్రాల్‌&period; దీన్ని ఎల్‌డీఎల్ అని పిలుస్తారు&period; అయితే à°®‌à°¨ à°¶‌రీరానికి హెచ్‌డీఎల్ మంచిది కానీ&period;&period; ఎల్‌డీఎల్ కాదు&period; అందువ‌ల్ల ఎల్‌డీఎల్ à°¤‌యారు కాకుండా చూసుకోవాలి&period; ఇందుకు గాను నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు&period;&period; కింద సూచించిన à°ª‌లు ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోవాలి&period; దీంతో à°¶‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోకుండా ఉంటుంది&period; à°«‌లితంగా గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; విట‌మిన్ బి3&period;&period; దీన్నే నియాసిన్ అని కూడా అంటారు&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తుంది&period; హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది&period; విట‌మిన్ బి3 à°®‌à°¨‌కు దానిమ్మ పండ్లు&comma; పెస‌లు&comma; సోయా&comma; చేప‌లు&comma; చికెన్‌&comma; à°¨‌ట్స్‌&comma; అర‌టిపండ్లు&comma; పాల‌కూర‌&comma; ట‌మాటాల‌లో à°²‌భిస్తుంది&period; క‌నుక ఈ ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకుంటే à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; పేరుకుపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66135 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cholesterol-1&period;jpg" alt&equals;"if you have high cholesterol levels then take these " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం&rpar; ఎక్కువ‌గా ఉండే ఆహారాలైన ఓట్స్‌&comma; బార్లీ&comma; ఆపిల్స్‌&comma; బెర్రీలు&comma; తాజా ఆకుకూర‌లు&comma; క్యారెట్లు&comma; మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆలివ్ ఆయిల్‌&comma; అవ‌కాడో&comma; వెల్లుల్లి à°¤‌దిత‌à°° ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి&period; క‌నుక గ్రీన్ టీని à°¤‌à°°‌చూ తాగుతుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కాలిఫ్ల‌à°µ‌ర్‌&comma; à°¶‌à°¨‌గ‌లు&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; బెండ‌కాయ‌లు à°¤‌దిత‌à°° కూర‌గాయ‌à°²‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ చేర‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts