business ideas

ఇంట్లోనే చాక్ పీస్‌ల‌ను త‌యారు చేసి అమ్మండి.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్కూళ్లు&comma; కాలేజీల్లో చాక్‌పీసుల అవ‌à°¸‌రం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే&period; ఇక ఇండ్ల‌లోనూ à°ª‌లువురు à°®‌హిళ‌లు ముగ్గులు వేసేందుకు&comma; ఇత‌à°° అవ‌à°¸‌రాల‌కు చాక్‌పీస్‌à°²‌ను వాడుతుంటారు&period; అయితే ప్ర‌ధానంగా స్కూళ్లు&comma; కాలేజీల్లోనే వీటి అవ‌à°¸‌రం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఆ మార్కెట్‌ను బేస్ చేసుకుని చాక్‌పీస్‌à°²‌ను తయారు చేసి విక్ర‌యిస్తే&period;&period; చ‌క్క‌ని ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఇందుకు ఏమేం కావాలో&comma; ఏ మేర ఈ బిజినెస్‌లో లాభాలు పొంద‌à°µ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్‌పీస్‌à°² à°¤‌యారీకి మౌల్డ్స్ &lpar;అచ్చులు&rpar; కావాలి&period; వీటి à°§‌à°° రూ&period;2వేల నుంచి రూ&period;6వేల à°µ‌à°°‌కు ఉంటుంది&period; వీటిలో ఎక్కువ à°§‌à°° ఉన్న మౌల్డ్స్‌తో ఒకేసారి ఎక్కువ చాక్‌పీస్‌à°²‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇక చాక్‌పీస్‌à°² à°¤‌యారీకి చాక్ మేకింగ్ పౌడ‌ర్‌&comma; ప్యాకింగ్ బాక్సులు&comma; సెలో టేపులు అవ‌à°¸‌రం అవుతాయి&period; చాక్ మేకింగ్ పౌడ‌ర్‌ను నిర్ణీత à°ª‌రిమాణంలో నీటితో క‌లిపాక ఆ ద్రావ‌ణాన్ని అచ్చుల్లో పోస్తే&period;&period; కొంత సేప‌టికి అవి గ‌ట్టి à°ª‌à°¡à°¿ చాక్ పీసులు à°¤‌యార‌వుతాయి&period; ఇక 1 కేజీ చాక్ మేకింగ్ పౌడ‌ర్ ఖ‌రీదు రూ&period;15 à°µ‌à°°‌కు ఉంటుంది&period; అలాగే ప్యాకింగ్ బాక్సులు ఒక్కొక్క‌టి రూ&period;1 కి à°²‌భిస్తాయి&period; ప్యాకింగ్ కోసం వాడే సెలో టేప్‌కు రూ&period;3 à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; దీంతో 1 కేజీ చాక్‌పీస్‌à°² à°¤‌యారీకి దాదాపుగా రూ&period;30 à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; ఈ క్ర‌మంలో నిత్యం 50 కేజీల à°µ‌à°°‌కు చాక్‌పీస్‌à°²‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66139 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chalk-piece&period;jpg" alt&equals;"you can earn good income with chalk piece making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 1 కేజీ చాక్ పౌడ‌ర్‌తో 240 చాక్‌పీస్‌లు à°¤‌యార‌వుతాయి&period; వాటిని ఒక్కో బాక్సులో 20 చొప్పున‌ పెడితే 12 బాక్సులు అవుతాయి&period; ఈ క్ర‌మంలో ఒక్క బాక్సును రూ&period;5కు అమ్మినా 12 బాక్సుల‌కు రూ&period;60 à°µ‌స్తాయి&period; అందులోంచి ఖ‌ర్చు రూ&period;30 తీసేస్తే రూ&period;30 లాభం ఉంటుంది&period; ఈ క్ర‌మంలో 1కేజీకి రూ&period;30 లాభం అనుకున్నా నిత్యం 50కేజీల చాక్‌పీసుల‌ను à°¤‌యారు చేస్తే రూ&period;1500 à°µ‌స్తాయి&period; నెల‌కు రూ&period;45వేలు సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాక్‌పీస్ à°¤‌యారీ బిజినెస్‌ను ఇంట్లోనే చేయ‌à°µ‌చ్చు&period; అందుకు ప్ర‌త్యేకంగా రూం ఉండాలి&period; ఇందుకు పెద్ద‌గా పెట్టుబ‌à°¡à°¿ కూడా అవ‌à°¸‌రం ఉండ‌దు&period; చాక్‌పీస్ అచ్చులు&comma; ముడిప‌దార్థాలు క‌లిపి క‌నీసం రూ&period;5వేల‌తోనూ ఈ బిజినెస్‌ను ప్రారంభించ‌à°µ‌చ్చు&period; ఇక అవ‌à°¸‌రాన్ని à°¬‌ట్టి క‌à°²‌ర్ చాక్‌పీస్‌à°²‌ను కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వాటికి ఆదాయం ఇంకా కొంచెం ఎక్కువ‌గా ఉంటుంది&period; స్కూళ్లు&comma; కాలేజీల‌తోపాటు స్టేష‌à°¨‌రీ&comma; కిరాణా షాపులు&comma; ఫ్యాన్సీ&comma; బుక్ స్టోర్స్ à°¤‌దిత‌à°° వ్యాపారుల‌తో టై అప్ అయితే&period;&period; చాక్‌పీస్‌à°²‌ను నిత్యం ఎక్కువ మొత్తంలో à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేయ‌వచ్చు&period; దీంతో చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts