Cauliflower : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కాలిఫ్ల‌వ‌ర్‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌à°µ‌ర్ కూడా ఒక‌టి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అలాగే క్యాలీప్ల‌à°µ‌ర్ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; ఊబ‌కాయం నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేయడంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో&comma; à°¶‌రీరంలో à°®‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే క్యాలీప్ల‌à°µ‌ర్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల దుష్ప్ర‌భావాల‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&period;&period; ఈ విష‌యం à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌మస్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క్యాలీప్ల‌à°µ‌ర్ లో రాఫినోస్ అనే à°ª‌దార్థం ఉంటుంది&period; ఇది ఒక à°°‌క‌మైన కార్బోహైడ్రేట్&period; అయితే ఈ రాఫినోస్ అనేది à°®‌à°¨ à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన à°¤‌రువాత విచ్చినం కాదు&period; జీర్ణం కాక‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ పొట్ట‌లో ఉండే బ్యాక్టీరియా దీనిని పులియ‌బెట్ట‌డం ప్రారంభిస్తుంది&period; దీంతో పొట్ట‌లో గ్యాస్&comma; నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అలాగే à°®‌నం క్యాలీప్ల‌à°µ‌ర్ ను తిన్న à°¤‌రువాత పొట్ట‌లో నుండి త్రేన్పుల రూపంలో ఒక వింత వాస‌à°¨ రావ‌డాన్ని గ‌à°®‌నిస్తూ ఉంటాము&period; దీనికి కార‌ణం క్యాలీప్ల‌à°µ‌ర్ లో గ్లూకోసినోలేట్స్ అనే à°°‌సాయ‌నాలు ఉంటాయి&period; ఇవి పొట్ట‌లో విచ్చినం అయిన‌ప్పుడు హైడ్రోజ‌న్ à°¸‌ల్ఫైడ్ వంటి à°¸‌మ్మేళ‌నాల‌ను ఏర్ప‌రుస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38456" aria-describedby&equals;"caption-attachment-38456" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38456 size-full" title&equals;"Cauliflower &colon; ఈ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు కాలిఫ్ల‌à°µ‌ర్‌ను అస‌లు తిన‌కూడ‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;cauliflower&period;jpg" alt&equals;"if you have these health problems then do not take Cauliflower " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38456" class&equals;"wp-caption-text">Cauliflower<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో పొట్ట‌లో నుండి వింత వాస‌à°¨ à°µ‌స్తుంది&period; అలాగే క్యాలీప్ల‌à°µ‌ర్ ను తిన‌డం à°µ‌ల్ల హైపో థైరాయిడిజం à°¸‌à°®‌స్య à°®‌రింత ఎక్కువ‌వుతుంది&period; అలాగే క్యాలీప్ల‌à°µ‌ర్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; ఇది క్ర‌మంగా మూత్ర‌పిండాల్లో రాళ్ల‌కు దారి తీయ‌à°µ‌చ్చు&period; క‌నుక క్యాలీప్ల‌à°µ‌ర్ ను à°¤‌గిన మొత్తంలో మాత్ర‌మే తీసుకోవాలి&period; అలాగే ముఖ్యంగా జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు మాత్రం&comma; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కానీ వారు క్యాలీప్ల‌à°µ‌ర్ ను à°ª‌చ్చిగా అస్స‌లు తీసుకోకూడ‌దు&period; ఇలా తీసుకుంటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది&period; క్యాలీప్ల‌à°µ‌ర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; నీటిలో వేసి ఉడికించ‌డం à°µ‌ల్ల ఇవి à°¨‌శిస్తాయి&period; క‌నుక క్యాలీప్ల‌à°µ‌ర్ ను ఆవిరి మీద ఉడికించి తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts