హెల్త్ టిప్స్

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌à°²‌ను క‌రోనా à°®‌à°¹‌మ్మారి ఎంత à°­‌యపెట్టిందో అంద‌రికీ తెలిసిందే&period; క‌రోనా సోకితే&period;&period; ఆ వైర‌స్ ముందుగా à°®‌à°¨ శ్వాస‌కోశ‌వ్య‌à°µ‌స్థ‌పై దాడి చేస్తుంది&period; అందులో క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది&period; ఈ క్ర‌మంలో ఊపిరితిత్తుల్లోని క‌ణాలు చ‌నిపోతాయి&period; అయితే క‌రోనాను ఎదుర్కోవాలంటే&period;&period; డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు&period;&period; రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచే à°ª‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి&period; క‌రోనా రాకున్నా à°¸‌రే&period;&period; కింద సూచించిన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకుంటే&period;&period; à°¤‌ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; దీంతో ఒక‌వేళ కరోనా సోకినా&period;&period; పెద్ద‌గా నష్టం లేకుండానే స్వ‌ల్ప అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¬‌à°¯‌ట‌à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఇక à°®‌à°¨ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి&period; ఇవి ఊపిరితిత్తులలో కణాల‌ను à°°‌క్షిస్తాయి&period; అందువ‌ల్ల వైర‌స్‌à°² బారి నుంచి క‌ణాల‌కు à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; అలాగే క‌ణతులు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period; దీంతోపాటు శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; నిత్యం దానిమ్మ గింజ‌à°²‌ను తిన‌డం లేదా దానిమ్మ à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల ముందు చెప్పిన ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఉల్లిపాయ‌ల్లో ఉండే à°¸‌ల్ఫ‌ర్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా à°ª‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; అందువ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; నిత్యం ఉల్లిపాయ‌à°²‌ను తినాల‌ని వారు సూచిస్తున్నారు&period; యాపిల్స్ లో ఫ్లేవనాయిడ్స్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విటమిన్ బి&comma; సి&comma; ఇ లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71197 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;immunity-foods&period;jpg" alt&equals;"if you want healthy lungs take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్ల‌లో నరింగిన్ అన‌à°¬‌డే ఫ్లేవ‌నాయిడ్ ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని à°ª‌దిలంగా ఉంచుతుంది&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీరంలో చేరే వైర‌స్‌లు&comma; బాక్టీరియాలు à°¨‌శిస్తాయి&period; ఈ క్ర‌మంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి&period; క్యారెట్లలో విట‌మిన్ ఎ&comma; సిలు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేస్తాయి&period; ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని కూడా పెంచుతాయి&period; బీన్స్ ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; వీటిల్లో ఉండే మెగ్నిషియం ఊపిరితిత్తుల‌కు మేలు చేకూరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం&comma; పిస్తా à°ª‌ప్పులు&comma; వాల్‌à°¨‌ట్స్‌&comma; హేజ‌ల్ à°¨‌ట్స్‌&period;&period; à°¤‌దిత‌à°° à°¨‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; à°ª‌సుపులో క‌ర్‌క్యుమిన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది ఊపిరితిత్తుల‌ను à°°‌క్షిస్తుంది&period; వైర‌స్‌à°²‌ను నాశ‌నం చేస్తుంది&period; నిత్యం పాల‌ల్లో à°ª‌సుపును క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts