హెల్త్ టిప్స్

Intermittent Fasting : త‌క్కువ టైమ్‌లో ఎక్కువ బ‌రువు త‌గ్గాలా.. ఇలా చేయండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Intermittent Fasting &colon; à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్యతో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే అధిక à°¬‌రువు à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక à°¬‌రువే అని చెప్ప‌à°µ‌చ్చు&period; క‌నుక అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°®‌à°¨‌లో చాలా మంది à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°°‌క‌à°°‌కాల à°ª‌ద్ద‌తులు పాటిస్తూ ఉంటారు&period; అయితే కొంద‌రు ఎన్ని à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌టికి à°¬‌రువు à°¤‌గ్గ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి వారు ఇంట‌ర్మీటెంట్ పాస్టింగ్ à°ª‌ద్ద‌తిని పాటించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌ద్ద‌తిలో రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period; ఈ à°ª‌ద్ద‌తిని à°®‌à°¨ పూర్వీకులు ఎప్పుడో పాటించారు&period; క‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌ని చేసే వారు రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకునే వారు&period; అదే నీడ‌à°ª‌ట్టున కూర్చుని à°ª‌ని చేసే వారు రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకునే వారు&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్లనే వారు ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు లేకుండా ఎంతో కాలం జీవించారు&period; ఈ à°ª‌ద్ద‌తినే à°®‌నం ఇప్పుడు ఆచ‌రించాలి&period; ఈ ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంట‌లు ఎటువంటి ఘ‌à°¨ à°ª‌దార్థాల‌ను తీసుకోకుండా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52675 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;intermittent-fasting&period;jpg" alt&equals;"if you want to reduce weight in short time do this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం 10 గంట‌à°²‌కు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి&period; ఇలా తీసుకున్న గంట à°¤‌రువాత రెండు లేదా మూడు పుల్కాల‌ను కూర‌à°²‌తో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకున్న à°¤‌రువాత à°®‌à°°‌లా సాయంత్రం 4 గంట‌à°²‌కు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి&period; అలాగే 5 గంట‌à°²‌కు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత 7 గంట‌à°² లోపు వివిధ à°°‌కాల పండ్ల‌ను తీసుకోవాలి&period; à°®‌రింత à°¶‌క్తి కావాల‌నుకునే వారు à°ª‌చ్చి కొబ్బ‌రిని&comma; నాన‌బెట్టిన à°ª‌ల్లీల‌ను&comma; డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవ‌చ్చు&period; సాయంత్రం 7 గంట‌à°² లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న à°¤‌రువాత à°®‌à°°‌లా ఉద‌యం 11 గంటల à°µ‌à°°‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈవిధంగా ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించ‌డం à°µ‌ల్ల రెండు నెల‌ల్లోనే à°®‌నం 5 నుండి 10 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ à°ª‌ద్ద‌తిని పాటించ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఆరోగ్య‌వంతంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌ద్ద‌తిని పాటించ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి&period; అలాగే షుగ‌ర్&comma; థైరాయిడ్&comma; ఆర్థ‌రైటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లు అదుపులోకి à°µ‌స్తాయి&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ à°ª‌ద్ద‌తిని పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts