హెల్త్ టిప్స్

బ్రెస్ట్ సైజ్ పెంచే స‌ర్జ‌రీ చేయించుకుంటే ప్ర‌మాద‌మా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజులలో మహిళలు తమ స్తనాలకు తరచుగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ వాటిని అతిపెద్దవిగా చేసుకొని ఆనందిస్తున్నారు&period; సెలిబ్రిటీలతో మొదలైన ఈ శస్త్ర చికిత్సలు&comma; సాధారణ మహిళలకు సైతం పాకి ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది&period; అయితే ఈ రకమైన రొమ్ము సర్జరీ శరీరానికి చర్మానికి అనారోగ్యమే&period; ఇది ఏ రకంగా అనారోగ్యం కలిగిస్తుందనేది చూడండి&period; చర్మ సమస్యలు &&num;8211&semi; రొమ్ములపై చర్మం పలుచగా వుంటే&comma; బ్రెస్ట్ సర్జరీ నుండి కోలుకోటానికి చాలా సమయం పట్టటమే కాక&comma; ఎంతో నొప్పిగా వుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సార్లు స్ట్రెచ్ మార్కులు పడతాయి&period; స్తనాలు పెద్దవైతే&comma; చర్మం సాగుడు కష్టంగా వుంటుంది&period; చర్మం ఎర్రగా కంది మంటపెట్టేస్తుంది&period; వ్యయం &&num;8211&semi; బ్రెస్ట్ సర్జరీ ఖరీదైనది&period; అధికవ్యయంతో కూడిన ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫలితాలు అనుకూలం లేదా వ్యతిరేకం కూడా కావచ్చు&period; సహజమార్గాలు &&num;8211&semi; రొమ్ముల సైజు పెంచుకోవాలంటే ఇపుడు కొన్ని క్రీములు వచ్చాయి&period; కనుక సర్జరీ కంటే ఇవి మేలైనవి&period; వీటితోపాటు స్తనాల సైజు పెరిగే సహజమైన వ్యాయామాలు చేస్తే ఫలితం బాగానే వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89804 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;breast-size&period;jpg" alt&equals;"is it harmful for breast size increase surgery " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సులభంగా వుండాలంటే&comma; మీ రొమ్ములు పైకి కనపడేలా బిగువైన బ్రా వంటివి ధరించి ఛాతీ బాగా కనపడేలా చేసుకోండి&period; మరోమారు సర్జరీ &&num;8211&semi; మొదటిసారి సర్జరీ చేసి విఫలమైతే&comma; స్తనాలను మరోమారు సర్జరీ ద్వారా పెద్దవి చేయాలంటే లేదా వాటి పూర్వపు సైజుకు తీసుకు వెళ్ళాలంటే కుదిరేపని కాదని కూడా గ్రహించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts