Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ్రెస్ట్ సైజ్ పెంచే స‌ర్జ‌రీ చేయించుకుంటే ప్ర‌మాద‌మా..?

Admin by Admin
June 27, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి రోజులలో మహిళలు తమ స్తనాలకు తరచుగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ వాటిని అతిపెద్దవిగా చేసుకొని ఆనందిస్తున్నారు. సెలిబ్రిటీలతో మొదలైన ఈ శస్త్ర చికిత్సలు, సాధారణ మహిళలకు సైతం పాకి ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే ఈ రకమైన రొమ్ము సర్జరీ శరీరానికి చర్మానికి అనారోగ్యమే. ఇది ఏ రకంగా అనారోగ్యం కలిగిస్తుందనేది చూడండి. చర్మ సమస్యలు – రొమ్ములపై చర్మం పలుచగా వుంటే, బ్రెస్ట్ సర్జరీ నుండి కోలుకోటానికి చాలా సమయం పట్టటమే కాక, ఎంతో నొప్పిగా వుంటుంది.

కొన్ని సార్లు స్ట్రెచ్ మార్కులు పడతాయి. స్తనాలు పెద్దవైతే, చర్మం సాగుడు కష్టంగా వుంటుంది. చర్మం ఎర్రగా కంది మంటపెట్టేస్తుంది. వ్యయం – బ్రెస్ట్ సర్జరీ ఖరీదైనది. అధికవ్యయంతో కూడిన ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫలితాలు అనుకూలం లేదా వ్యతిరేకం కూడా కావచ్చు. సహజమార్గాలు – రొమ్ముల సైజు పెంచుకోవాలంటే ఇపుడు కొన్ని క్రీములు వచ్చాయి. కనుక సర్జరీ కంటే ఇవి మేలైనవి. వీటితోపాటు స్తనాల సైజు పెరిగే సహజమైన వ్యాయామాలు చేస్తే ఫలితం బాగానే వుంటుంది.

is it harmful for breast size increase surgery

సులభంగా వుండాలంటే, మీ రొమ్ములు పైకి కనపడేలా బిగువైన బ్రా వంటివి ధరించి ఛాతీ బాగా కనపడేలా చేసుకోండి. మరోమారు సర్జరీ – మొదటిసారి సర్జరీ చేసి విఫలమైతే, స్తనాలను మరోమారు సర్జరీ ద్వారా పెద్దవి చేయాలంటే లేదా వాటి పూర్వపు సైజుకు తీసుకు వెళ్ళాలంటే కుదిరేపని కాదని కూడా గ్రహించండి.

Tags: breast size increase surgery
Previous Post

స్మార్ట్ ఫోన్లు ఇండియాలో త‌యార‌వ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

Next Post

మీరు అన్ని రంగులు క‌లిగిన ఆహారాల‌ను తింటున్నారా.. లేదా..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.