Mosambi Juice : మోసంబి జ్యూస్‌ను చ‌లికాలంలో త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తాగుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mosambi Juice &colon; విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే వివిధ à°°‌కాల పండ్ల‌ల్లో మోసంబి కూడా ఒక‌టి&period; వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము&period; మోసంబి జ్యూస్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు&period; à°®‌à°¨‌కు జ్యూస్ సెంట‌ర్ల‌లల్లో కూడా మోసంబి జ్యూస్ చాలా సుల‌భంగా à°²‌భిస్తుంది&period; ఇత‌à°° పండ్ల à°°‌సాల‌ను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా శీతాకాలంలో à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని వారు చెబుతున్నారు&period; మోసంబిలో విట‌మిన్ సి తో పాటు అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ఈ పండ్ల‌తో చేసిన జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; శీతాకాలంలో à°®‌à°¨‌లో చాలా మంది à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌డుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఈ à°¸‌à°®‌యంలో మోసంబిజ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌నం ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అంతేకాకుండా శీతాకాలంలో చాలా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; అలాగే చాలా మందికి ఎక్కువ‌గా ఏది కూడా తినాల‌నిపించ‌దు&period; అలాంటి వారు మోసంబి జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట‌లో క‌à°¦‌లిక‌లు పెరుగుతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే ఈ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల నోట్లో ఉండే రుచి మొగ్గ‌లు ఉత్తేజానికి గురి అవుతాయి&period; దీంతో నోటికి ఏదైనా తినాల‌à°¨ కోరిక క‌లుగుతుంది&period; అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వాంతులు&comma; వికారం&comma; విరోచ‌నాలు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; మోసంబి జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41831" aria-describedby&equals;"caption-attachment-41831" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41831 size-full" title&equals;"Mosambi Juice &colon; మోసంబి జ్యూస్‌ను చ‌లికాలంలో à°¤‌ప్ప‌కుండా తాగాల్సిందే&period;&period; ఎందుకో తెలిస్తే వెంట‌నే తాగుతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;mosambi-juice&period;jpg" alt&equals;"Mosambi Juice must take in winter 5 reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41831" class&equals;"wp-caption-text">Mosambi Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె à°¸‌à°®‌స్య‌లు à°¦‌à°°à°¿ చేర‌కుండ ఉంటాయి&period; చాలా మంది పంచ‌దార ఎక్కువ‌గా ఉండే శీతల పానీయాల‌ను తీసుకుంటూ ఉంటారు&period; అలాంటి వారు శీత‌à°² పానీయాల‌కు à°¬‌దులుగా మోసంబి జ్యూస్ ను తీసుకోవ‌డం మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం డీహ్రైడేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది&period; à°¶‌రీరంలో à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జుట్టును à°®‌రియు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా మోసంబి జ్యూస్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా మోసంబి జ్యూస్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ప్ర‌తి ఒక్క‌రు శీతాకాలంలో తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలని అప్పుడే వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts