Mustard Seeds Water : ఉదయాన్నే దీన్ని తాగితే.. వాత రోగాలు, కొలెస్ట్రాల్, కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mustard Seeds Water &colon; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల వాత రోగాలు&comma; కొలెస్ట్రాల్&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; అధిక à°¬‌రువు&comma; మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేస్తుంది&period; ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; నీర‌సం&comma; అల‌à°¸‌ట‌&comma; ముఖం అంవిహీనంగా మార‌డం&comma; అజీర్తి&comma; గ్యాస్&comma; కండ‌రాల నొప్పులు&comma; కీళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని దూరం చేయ‌డంలో ఈ టీ అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; ఈ టీ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం పెద్ద‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; కేవ‌లం రెండు à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి à°®‌నం టీ ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీని కోసం à°®‌నం సోంపును&comma; ఆవాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°ª‌దార్థాల‌తో టీ ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఎలా తాగాలి&period;&period; అలాగే ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ టీ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల సోంపు గింజ‌à°²‌ను వేసి వేడి చేయాలి&period; నీళ్లు బాగా మరిగిన à°¤‌రువాత à°¤‌రువాత ఇందులో అర టీ స్పూన్ ఆవాల‌ను వేసి à°®‌à°°‌లా 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించిన à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి&period; à°µ‌à°¡‌క‌ట్టిన ఆవాల‌ను&comma; సోంపు గింజ‌à°²‌ను à°ª‌డేయ‌కుండా అలాగే ఉంచాలి&period; వీటితో à°®‌à°°‌లా టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న టీ ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; అలాగే సాయంత్రం 4 లేదా 5 గంట‌à°² à°¸‌à°®‌యంలో తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31434" aria-describedby&equals;"caption-attachment-31434" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31434 size-full" title&equals;"Mustard Seeds Water &colon; ఉదయాన్నే దీన్ని తాగితే&period;&period; వాత రోగాలు&comma; కొలెస్ట్రాల్&comma; కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;mustard-seeds-water&period;jpg" alt&equals;"Mustard Seeds Water benefits in telugu must take them daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31434" class&equals;"wp-caption-text">Mustard Seeds Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; ఈ టీని స్త్రీలు తాగ‌డం à°µ‌ల్ల వారిలో హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు తగ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; తిన్న ఆహారం కొవ్వుగా మార‌కుండా ఉంటుంది&period; దీంతో మనం అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది&period; అలాగే ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ముఖంపై ముడ‌à°¤‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌à°² à°¸‌à°®‌స్య‌à°² à°¤‌గ్గుతాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అజీర్తి&comma; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కీళ్ల నొప్పులు&comma; కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుముఖం à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts