హెల్త్ టిప్స్

Detox : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. బాడీ మొత్తం క్లీన్ అవుతుంది.. లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Detox &colon; ప్రతి ఒక్కరు&comma; ఈ రోజుల్లో ఆరోగ్య చిట్కాలను పాటిస్తున్నారు&period; ఆరోగ్యంగా ఉంటే&comma; ఏ సమస్య కూడా ఉండదు&period; ఆరోగ్యంగా ఉండడం కోసం&comma; చాలామంది జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటుగా&comma; ఆహార పదార్దాల్లో కూడా మార్పు చేసుకుంటున్నారు&period; అయితే&comma; ఈరోజు ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం&period; టీబీ తగ్గాలన్న&comma; బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గాలన్న&comma; అలానే సామర్ధ్యం పెరగాలన్న ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి&period; మరి ఇక ఎలా ఇటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు&comma; ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలని చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీబీ వచ్చినప్పుడు&comma; బరువు తగ్గిపోవడం మనిషి బాగా ఆరిపోవడం&comma; ఇలా పలు సమస్యలు కనబడుతుంటాయి&period; ఇటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చాయంటే&comma; శరీరం ఎంతో ఇబ్బంది పడుతోంది&period; చాలా రకాలుగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా&comma; ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు బాగా బరువు తగ్గిపోతూ ఉంటారు&period; పేషంట్ లాగ మారిపోతుంటారు&period; అన్ని టీబీ ఇన్ఫెక్షన్స్ కూడా అంటువ్యాధులు కావు&period; కేవలం ఊపిరితిత్తులకే టీబీ రాదు&period; ఎముకలకి కూడా రావచ్చు&period; అలానే&comma; పేగులకి కూడా రావచ్చు&period; కండరాలికి కూడా రావచ్చు&period; వెన్నుకి కూడా రావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50642 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pomegranate-juice-1&period;jpg" alt&equals;"pomegranate juice best for body detox " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీబీ వచ్చినట్లయితే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని&comma; మందుల్ని వాడాలి&period; మందులు లేకుండా టీబీ తగ్గిపోతుందని భ్రమ పడకండి&period; అనవసరంగా చేతులారా&comma; తప్పు నిర్ణయాలు తీసుకుని ప్రమాదంలో పడకండి&period; ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం&period; యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే&comma; ఆహార పదార్థాలని డైట్ లో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి&comma; విటమిన్ ఏ&comma; సెలీనియం ఉండే ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి&period; కీర&comma; క్యారెట్&comma; బీట్రూట్&comma; టమాటా&comma; పుదీనా&comma; కరివేపాకు లేదా కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని&comma; జ్యూస్ చేసుకుంటే మంచిది&period; బత్తాయి&comma; కమల జ్యూస్ లని తీసుకుంటే కూడా మంచిది&period; ఇలా ఈ సమస్యలు ఉన్నట్లయితే&comma; ఈ జ్యూస్ ని తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts