హెల్త్ టిప్స్

Thavudu : దీంతో అన్ని రోగాలు మటుమాయం.. కాల్షియం అనంతం.. రోజూ చిటికెడు తింటే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thavudu &colon; మనిషి జీవనానికి పోషక విలువలు గల ఆహారం అత్యంత అవసరం&period; అది లేకపోతే జీవించడం సాధ్యంకాదు&period; గాలి&comma; నీరు&comma; ఆహారం కలుషితమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది&period; వీటితో పాటు శరీర వ్యాయామం ఉన్నట్లయితే దృఢంగా పని చేయగలుగుతారు&period; మనస్సు&comma; శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి తగినన్ని పోషక విలువలు అందించగల ఆహార పదార్థాలను ఎంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం అనేక పోషకాల‌ను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం&period; ఈ పదం వింటే ఇది మన వల్ల కాదు అనిపిస్తుంది&period; కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే తప్పకుండా ప్రయత్నిస్తారు&period; అదే à°¤‌వుడు&period; 100 గ్రాముల à°¤‌వుడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది&period; అంటే ఇది చికెన్&comma; మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది&period; జంతువులకు à°¤‌వుడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లని బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50648 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rice-husk&period;jpg" alt&equals;"take rice husk regularly for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ప్రోటీన్ 14 గ్రాములు ఉంటుంది&period; కార్బొహైడ్రేట్స్ 50 గ్రాములు ఉంటాయి&period; ఫ్యాట్ 20 గ్రాములు ఉంటుంది&period; అందువల్లనే à°¤‌వుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు&period; ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది&period; తెల్లని బియ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు&period; ఈ క్ర‌మంలోనే పేగుల శుభ్ర‌à°¤‌కు&comma; పేగులలో మంచి బాక్టీరియా పెరుగుదలకు&comma; మలబద్ధకం రాకుండా చేయడానికి à°¤‌వుడులో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నిటికంటే ఎక్కువగా శరీరంలో రక్తం తయారు కావడానికి కావలసిన ఐరన్ à°¤‌వుడులో పుష్కలంగా ఉంటుంది&period; ఇందులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది&period; అందువల్ల రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ ట్యాబ్లెట్ల‌కు బదులుగా à°¤‌వుడును వాడుకుంటే చాలా మంచిది&period; ఎముకల దృఢ‌త్వానికి కాల్షియంతోపాటు ఫాస్పరస్ కూడా కావాలి&period; ఇందులో దాదాపుగా1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్ ఉంటుంది&period; అలాగే పొటాషియం1485 మీల్లి గ్రాములు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50647" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;blood&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగ్నిషియం 781 మిల్లి గ్రాములు&comma; రక్షణ వ్యవస్థకు కావాల్సిన జింక్ 8 మిల్లి గ్రాములు ఉంటుంది&period; రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15&period;6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది&period; అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విట‌మిన్లు కూడా à°¤‌వుడులో పుష్కలంగా లభిస్తాయి&period; అందువలన à°¤‌వుడును శరీరానికి కావలసిన పోషకాల‌ గని అంటారు&period; ఇలాంటి à°¤‌వుడు రైస్ మిల్లుల‌లో బాగా లభిస్తుంది&period; ఈ క్ర‌మంలోనే à°¤‌వుడును పుల్కా లాంటి వాటిలోనూ&comma; కొంచెం పొడి అన్నంలోనూ కలుపుకొని తినవచ్చు&period; దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాల‌ను పొంద‌వచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts