Potato Peel Health Benefits : ఆలుగ‌డ్డ‌ల మీద పొట్టు తీసి ప‌డేస్తున్నారా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోతున్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Peel Health Benefits &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి&period; వీటినే ఆలుగ‌డ్డ‌లు అని కూడా పిలుస్తారు&period; అయితే సాధార‌ణంగా చాలా మంది వీటిన వండేట‌ప్పుడు పొట్టు తీసి à°ª‌డేస్తుంటారు&period; బంగాళాదుంప‌à°² పొట్టు మీద అంతా à°®‌ట్టి&comma; దుమ్ము ఉంటాయి క‌నుక పొట్టును à°¤‌ప్ప‌నిస‌రిగా తీసేయాల్సి à°µ‌స్తుంది&period; అయితే వాస్త‌వానికి బంగాళాదుంప‌à°²‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందేన‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; పొట్టుతో వాటిని తింటేనే à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయట‌&period; ఈ విష‌యాన్ని సైంటిస్టులు తాము చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల ద్వారా వెల్ల‌డిస్తున్నారు&period; ఇక బంగాళాదుంప‌à°² పొట్టుతో à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌à°² పొట్టును వేస్ట్ అని à°ª‌డేస్తుంటారు&period; కానీ ఆ పొట్టులో అనేక పోష‌క విలువ‌లు ఉంటాయి&period; ఈ విలువ‌à°² గురించి తెలిస్తే ఇక‌పై ఆ పొట్టును à°ª‌డేయ‌రు&period; ఎంచ‌క్కా తింటారు&period; బంగాళాదుంప‌à°² పొట్టులో అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ముఖ్యంగా ఫైబ‌ర్ ఉంటుంది&period; ఈ పొట్టులో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; అందువ‌ల్ల ఈ పొట్టు హైబీపీ ఉన్న‌వారికి à°µ‌à°°‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక ఈ పొట్టులో ఉండే పొటాషియం ఎల‌క్ట్రోలైట్ల‌ను బ్యాలెన్స్ చేస్తుంది&period; కండ‌రాలు&comma; నాడీ వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా à°ª‌నిచేసేందుకు à°¸‌హాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47266" aria-describedby&equals;"caption-attachment-47266" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47266 size-full" title&equals;"Potato Peel Health Benefits &colon; ఆలుగ‌డ్డ‌à°² మీద పొట్టు తీసి à°ª‌డేస్తున్నారా&period;&period; అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోతున్న‌ట్లే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;potato-peel&period;jpg" alt&equals;"Potato Peel Health Benefits do not forget to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47266" class&equals;"wp-caption-text">Potato Peel Health Benefits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌à°²‌కు చెందిన పొట్టులో డైట‌రీ ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్ à°µ‌ర్గానికి చెందుతుంది&period; అందువ‌ల్ల ఇది కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను&comma; షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తుంది&period; అలాగే జీర్ణ‌వ్య‌వస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది&period; దీంతో à°®‌లబ‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; ఆలుగడ్డ‌à°² పొట్టులో అనేక à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ముఖ్యంగా ఫ్లేవ‌నాయిడ్స్‌&comma; కెరోటినాయిడ్స్‌&comma; ఫినోలిక్ à°¸‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే హానిక‌à°° ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి&period; దీంతో ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా గుండె జ‌బ్బులు&comma; క్యాన్స‌ర్&comma; నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ పొట్టును తీసుకుంటే à°¶‌రీరంలో వాపులు à°¤‌గ్గుతాయి&period; దీంతో ఆర్థ‌రైటిస్‌&comma; కీళ్లు&comma; మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఈ పొట్టును తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; షుగ‌ర్ అదుపులోకి à°µ‌స్తుంది&period; ఇలా ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి క‌నుక ఇక‌పై ఆలుగ‌డ్డ‌à°²‌ను తినేట‌ప్పుడు పొట్టుతో à°¸‌హా తినండి&period; కావాలంటే వాటిని శుభ్రంగా క‌à°¡‌గండి&period; అంతేకానీ పొట్టును తీసి à°ª‌డేయ‌కండి&period; దీన్ని à°µ‌దులుకుంటే ఎన్నో లాభాల‌ను కోల్పోతారు&period; కాబ‌ట్టి ఆలుగడ్డ‌à°² పొట్టును విడిచిపెట్ట‌కుండా తినండి&period; దీంతో అన్ని à°°‌కాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts