Rice Dosa : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇలా టేస్టీగా ఉండే దోశ‌ల‌ను వేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Dosa &colon; రోజూ ఉద‌యం చాలా మంది à°°‌క‌à°°‌కాల బ్రేక్‌ఫాస్ట్‌à°²‌ను చేస్తుంటారు&period; ఉద‌యం చేసే టిఫిన్ల‌లో ఇడ్లీలు&comma; దోశ‌లు&comma; పూరీలు వంటివి ఎక్కువ‌గా ఉంటాయి&period; à°¬‌à°¯‌ట బండ్లు లేదా హోట‌ల్స్‌లోనూ ఇవే à°°‌కాల టిఫిన్లు à°®‌à°¨‌కు అందుబాటులో ఉంటాయి&period; అయితే టిఫిన్ల‌ను చేయాలంటే ముందు రోజే పిండి రుబ్బి పెట్టి ఉంచాలి&period; కానీ మిగిలిపోయిన అన్నంతోనూ టిఫిన్ à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఎంతో రుచిగా ఉండే దోశ‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే మిగిలిపోయిన అన్నంతో దోశ‌à°²‌ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అన్నం దోశ‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గోధుమ పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మంచినీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కుకింగ్ సోడా &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47263" aria-describedby&equals;"caption-attachment-47263" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47263 size-full" title&equals;"Rice Dosa &colon; మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇలా టేస్టీగా ఉండే దోశ‌à°²‌ను వేయండి&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;rice-dosa&period;jpg" alt&equals;"Rice Dosa recipe make these with left over rice" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47263" class&equals;"wp-caption-text">Rice Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అన్నం దోశ‌à°²‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్సీలో అన్నం&comma; గోధుమ పిండి&comma; బియ్యం పిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత సుమారు క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అవ‌à°¸‌రం అయితే కొంచెం కొంచెంగా à°®‌రో ఒక‌టిన్న‌à°° క‌ప్పుల నీళ్ల‌ను పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు పెరుగు కూడా వేసి క‌à°²‌పాలి&period; ఉప్పు&comma; వంట సోడా వేసి అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికాసిన్ని నీళ్ల‌ను పోసి క‌లిపి కాగిన పెనం మీద దోశ‌లా వేసి రెండు వైపులా బాగా కాల్చి తీయాలి&period; ఇలా మిగిలిపోయిన అన్నంతో దోశ‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period; వీటికోసం ముందు రోజు పిండి రెడీ చేయాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; అప్ప‌టిక‌ప్పుడే వీటిని వేసుకోవచ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఇలా చేసిన దోశ‌à°²‌ను కొబ్బ‌à°°à°¿ లేదా à°ª‌ల్లి చ‌ట్నీతో తింటే సూప‌ర్‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts