హెల్త్ టిప్స్

Sesame Seeds : రోజూ ప‌ర‌గ‌డుపునే 1 స్పూన్ నువ్వుల‌ను తినండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds &colon; నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; తెలుపు రంగు నువ్వులు&comma; నలుపు రంగు నువ్వులు మనకి లభిస్తూ ఉంటాయి&period; నువ్వుల‌ను రోజువారీ వంటల్లో తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీల‌వుతుంది&period; నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి&period; ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మన ఆరోగ్యం ఇంకాస్త మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారంలో నువ్వుల‌ను చేర్చుకోవడం వలన చక్కటి ప్రయోజనాలని పొంద‌à°µ‌చ్చు&period; నువ్వులని మనం వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు&period; నువ్వులని పొడి కింద చేసుకోవచ్చు&period; నువ్వులను ఉండలుగా చేసుకుని కూడా తీసుకోవచ్చు&period; ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది&period; పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53900 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sesame-seeds-2&period;jpg" alt&equals;"take daily 1 spoon of sesame seeds on empty stomach " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల నువ్వుల‌లో ఐరన్&comma; కాల్షియం ఎక్కువగా ఉంటాయి&period; నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్&comma; విటమిన్స్ ఉంటాయి&period; నువ్వులలో డైరీ ప్రోటీన్ తోపాటు నాణ్యమైన ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి&period; ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళు కచ్చితంగా నువ్వులను తీసుకోవడం మంచిది&period; సలాడ్స్ వంటి వాటిలో కూడా మీరు నువ్వులను వేసుకోవచ్చు&period; నువ్వులలో మెగ్నీషియంతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి&period; నువ్వుల నూనె మధుమేహాన్ని నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం ఉన్నవాళ్లు రెగ్యులర్ గా నువ్వులను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది&period; రక్తపోటు ఉన్నవాళ్లు కూడా నువ్వులను తీసుకోవడం మంచిది&period; రక్తపోటుని ఇది తగ్గిస్తుంది&period; కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి కూడా నువ్వులు సహాయపడతాయి&period; నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది&period; జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది&period; జీర్ణ సమస్యలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిప్రెషన్&comma; టెన్షన్ వంటి బాధలు ఉండవు&period; నువ్వులను తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడొచ్చు&period; ఆర్థరైటిస్&comma; ఎముకల ఆరోగ్యం&comma; కాలేయ ఆరోగ్యం&comma; కంటి ఆరోగ్యం&comma; నోటి ఆరోగ్యం&comma; శ్వాస కోశ ఆరోగ్యం కోసం కూడా నువ్వులు మనకి ఎంతగానో పని చేస్తాయి&period; కనుక వీలైనంత వరకు రెగ్యులర్ గా నువ్వులను తీసుకోవడానికి ప్ర‌à°¯‌త్నించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts