ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రార్థించే పెదవులకన్నా దానం చేసే చేతులు మిన్నా అంటుంటారు… దానం ఎందుకు చేయాలి&period;&period;&quest; దానం ఎప్పుడు చేయాలి&period;&quest; దానం ఎవరికి చేయాలి&quest; దానం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటీ&period;&period;&quest; అనే ప్రశ్నలెప్పుడైనా మీకు ఎదురైనప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి&period; అపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మన సామాజిక బాధ్యత…&period; కష్టాల్లో ఉన్నప్పుడు కాసింత చేయూతనివ్వడం మన కనీస బాధ్యత… అలాగని మన దగ్గర 10 రూపాయలుంటే ఇంకో పది రూపాయలు అప్పుతీసుకొని మరీ దానం చేయడం వెర్రితనం అవుతుంది&period; చేసే దానం కూడా …వ్యక్తిని బట్టి&comma; పరిస్థితిని బట్టి చేయాలి&period; దానాన్ని స్వీకరించే వ్యక్తి అవసరాన్ని గుర్తించి దానం చేయడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం&period; బియ్యాన్ని దానం చేస్తే à°¸‌à°®‌స్త పాపాలు à°¨‌శించిపోతాయి&period; వెండిని దానం చేస్తే à°®‌à°¨‌శ్శాంతి క‌లుగుతుంది&period; బంగారాన్ని దానం ఇస్తే దోషాలు తొల‌గిపోతాయి&period; పండ్ల‌ను దానం చేస్తే బుద్ధి విక‌సిస్తుంది&period; సంప‌à°¦ క‌లుగుతుంది&period; పెరుగును దానం చేయ‌డం à°µ‌ల్ల ఇంద్రియ నిగ్ర‌హం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87073 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;anna-danam&period;jpg" alt&equals;"different types of donations and their benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిని దానం చేస్తే రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంటారు&period; పాల‌ను దానం చేస్తే నిద్ర‌లేమి à°¤‌గ్గుతుంది&period; మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; తేనెను దానం చేయ‌డం à°µ‌ల్ల సంతానం క‌లుగుతుంది&period; ఉసిరికాయ‌à°²‌ను దానం చేస్తే à°®‌తిమ‌రుపు à°¤‌గ్గి జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; టెంకాయ‌à°²‌ను దానం చేస్తే అనుకున్న కార్యాలు నెర‌వేరుతాయి&period; దీపాల‌ను దానం చేయ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; గోవుల‌ను దానం చేస్తే రుణ విముక్తుల‌వుతారు&period; రుషుల ఆశీస్సులు సైతం à°²‌భిస్తాయి&period; అలాగే భూమిని దానం చేస్తే బ్ర‌హ్మ లోక à°¦‌ర్శ‌నం à°²‌భిస్తుంది&period; ఈశ్వ‌à°°‌లోక ప్రాప్తి సిద్ధిస్తుంది&period; à°µ‌స్త్రాల‌ను దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది&period; అన్న‌దానం చేస్తే పేద‌రికం పోతుంది&period; సంప‌à°¦ వృద్ధి చెందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవన్నీ దానం చేస్తూ పోతే మనం ఏమవుతాము అని మాత్రం కామెంట్స్ చేయకండి……&period;&period;ఇవన్నీ మన వేదాలలో చెప్పబడినవి………వాటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts