హెల్త్ టిప్స్

Triphala Churnam : రోజూ అర టీస్పూన్ చాలు.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Triphala Churnam &colon; చాలామంది&comma; రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; నిజానికి ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది&period; ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది&period; ఉసిరికాయ&comma; కరక్కాయ&comma; తానికాయల మిశ్రమంతో కూడిన త్రిఫల చూర్ణం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి&period; వాత&comma; పిత్త&comma; కఫ సమస్యలకి మంచి ఔషధం ఇది&period; ప్రతి రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన&comma; చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period; ఆయుర్వేద నిపుణులు కూడా త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే వివిధ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమస్త రోగాలని తగ్గించే శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది&period; ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో&comma; అర స్పూన్ వరకు త్రిఫల చూర్ణం వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసిm రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం తాగాలి&period; భోజనం చేయడానికి ముందు తాగితే మంచిది&period; ఇలా తాగడం వలన&comma; రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి&period; గ్యాస్&comma; కడుపు ఉబ్బరం&comma; మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు&period; ఆకలి కూడా బాగా పుడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53452 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;triphala&period;jpg" alt&equals;"take daily one spoon you do not need to go to doctor " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం నుండి విష పదార్థాలను ఇది బయటకి పంపిస్తుంది&period; లివర్ ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది&period; త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే&comma; ఊపిరితిత్తుల్లో తేమ&comma; స్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడుతుంది&period; శ్వాసకోశ వ్యాధుల నుండి దూరంగా త్రిఫల చూర్ణం ఉంచుతుంది&period; అంతేకాకుండా&comma; కండరాలు స్థాయిని కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన కండరాలు దృఢంగా మారుతాయి&period; చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది&period; బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది&period; షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా మంచిది&period; షుగర్ లెవెల్స్ ని త్రిఫల చూర్ణంతో నియంత్రణలో ఉంచచ్చు&period; ఇలా ఇన్ని సమస్యలకి త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది&period; రెగ్యులర్ గా త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి ఈ సమస్యలకు దూరంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts