హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు చేరిందా.. అయితే వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది 40 సంవత్సరాల వయసు దాటినవారు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ&comma; ఆహార ప్రణాళికలు ఆచరిస్తూ తాము బరువు పెరిగామని పొట్ట వచ్చిందని చెపుతూంటారు&period; 40 సంవత్సరాల వయసులో బరువు పెరగకుండా వుండాలంటే సరైన వ్యాయామం చేయటం&comma; సంతులిత ఆహారాన్ని తీసుకోవడం చేయాలి&period; అసలు మధ్య వయసు వారిలో ఈపొట్ట పెరగటానికి గల కారణాలు పరిశీలిస్తే&&num;8230&semi; 40 ఏళ్ళ పై వయసు గలవారు కండరాల బలాన్ని కోల్పోతారు&period; పొట్టకు కొవ్వు పెరగటానికి కారణాలలో ఇది ప్రధానమైంది&period; పోయిన ఈ కండ కొవ్వు పొరగా ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర సరిగా లేకపోవటం కూడా మధ్య వయసు వారిలో అధిక బరువు కలిగిస్తుంది&period; శరీరంలో ఈస్ట్రోజన్ పెరగటం పురుషులకు కారణమయితే&comma; స్త్రీలకు మెనోపాజ్ కారణంగా అధిక బరువు ఏర్పడుతుంది&period; 40 సంవత్సరాల పై వయసు వారు ఆహారాన్ని తక్కువగా తీసుకున్నప్పటికి లావెక్కుతున్నారనేదానికి ఇవే కారణాలు&period; పొట్ట&comma; కొవ్వు నిల్వలను తగ్గించే మార్గాలు &&num;8211&semi; బ్రక్కోలి&comma; కాలీఫ్లవర్&comma; గోంగూర&comma; బీట్ రూట్&comma; సిట్రస్ పండ్లు తినటం శరీరంలో ఈస్త్రోజన్ ఉత్పత్తిని తగ్గించి పొట్ట తగ్గేందుకు సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80102 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;belly-fat-2&period;jpg" alt&equals;"take these foods to reduce belly fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రేప్ సీడ్ లేదా ఆలివ్ ఆయిల్ కూరలు ఇతర పదార్ధాలలో వాడండి&period; అదే రకంగా&comma; ముడి నువ్వులు లేదా అవిసె గింజలు సలాడ్లలో వాడితే అది శరీరంలోని ఈస్ట్రోజన్ స్ధాయిలను తగ్గిస్తుంది&period; ప్రతిరోజూ ఆహారంలో ప్రొటీన్ అధికంగా వుండే ఒక ఆహారాన్ని తీసుకోండి&period; గుడ్లు&comma; నాటు మాంసం&comma; చేప&comma; కాయధాన్యాలు&comma; మొదలైనవి మంచి పోషకాలనిస్తాయి&period; కేలరీలు నియంత్రించవచ్చు&period; క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పొట్ట కొవ్వు తగ్గించవచ్చు&period; రోజూ 30 నిమిషాలు కనీసం నడవటం&comma; ఈత కొట్టడం&comma; డ్యాన్స్ చేయడం&comma; సైకిలింగ్ లేదా మీకు సరి అనుకున్న ఇతర వ్యాయామాలు చేసినా ఫలితం వుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాలు వినియోగం బాగా తగ్గించాలి&period; లేదా పూర్తిగా మానేస్తే పొట్ట కొవ్వు అదుపులో వుంటుంది&period; అధికమైన ఒత్తిడి కలిగి వుండటం కూడా శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి&period; మంచి జీవన విధానంఆచరించి ఒత్తిడి తగ్గించుకోండి&period; పై చర్యలు పాటించే వారికి పొట్టకొవ్వు వదిలించుకోవడం&comma; అధిక కొవ్వు శరీరంలో లేకుండా చేసుకోవడం పెద్ద సమస్యేమీ కాదని గ్రహించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts