హెల్త్ టిప్స్

Dates For Belly Fat : ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే 7 రోజుల్లో మైనంలా క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates For Belly Fat &colon; ఈరోజుల్లో చాలామంది&comma; అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు&period; అధిక బరువు సమస్య నుండి&comma; బయటపడడం కొంచెం కష్టమే&period; కానీ&comma; ట్రై చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు&period; అధిక బరువు సమస్య వయసుతో సంబంధం లేకుండా&comma; ప్రతి ఒక్కరిలో వస్తోంది&period; చాలా మంది&comma; ఈ సమస్యతో బాధపడుతున్నారు&period; అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కూడా&period; అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు&comma; ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గడానికి అవుతుంది&period; మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా&comma; వ్యాయామం చేస్తే చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానితో పాటుగా ఈ డ్రింక్ ని తీసుకుంటే&comma; అధిక బరువు సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు&period; ఈ డ్రింక్ ని తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా పెరుగుతుంది&period; అలానే కొంచెం ఓపికగా&comma; ఈ డ్రింక్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది&period; ముందు రెండు లేదా మూడు ఖర్జూరాలు తీసుకొని&comma; ముక్కల కింద కట్ చేసుకోవాలి&period; అందులోనే అల్లం కూడా కట్ చేసుకుని వేసుకోవాలి&period; ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి&comma; దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి&comma; వేడెక్కిన తర్వాత ఖర్జూరం ముక్కలని&comma; అల్లం ముక్కల్ని వేసేసి&comma; ఏడు నిమిషాల పాటు మరిగించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63544 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;belly-fat&period;jpg" alt&equals;"use dates in this way to reduce belly fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత వడ కట్టేసి&comma; అందులో నిమ్మరసం&comma; ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి&period; ఉదయం పరగడుపున తాగితే మంచిది&period; ఈ విధంగా నెల రోజులు పాటు చేస్తే&comma; సులభంగా బరువు తగ్గొచ్చు&period; అధిక బరువు సమస్య నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడానికి ఈ పదార్థాలు అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి&period; అలానే నిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్&comma; విటమిన్ సి కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి&period; ఇలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడొచ్చు&period; పెద్దగా కష్టపడక్కర్లేదు&period; నెలరోజుల పాటు ఈ డ్రింక్ ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts