ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌నివారం నాడు ఎవ‌రికీ చెప్ప‌కుండా ఇలా చేయండి.. అదృష్టం మీ త‌లుపు త‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shani Dev &colon; à°¸‌నాత‌à°¨ à°§‌ర్మంలో ప్ర‌తిరోజూ ఒక దేవుడికి&comma; దేవ‌à°¤‌కి అంకింతం చేయ‌à°¬‌డింద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అలాగే à°¶‌నివారం నాడు à°¶‌ని దేవునికి&comma; à°¶‌నిగ్ర‌à°¹ ఆరాధ‌à°¨‌కు అంకితం చేయ‌à°¬‌డింది&period; à°¶‌ని దేవున్ని క‌ర్మ దాత అని కూడా అంటారు&period; à°®‌నం చేసే మంచి&comma; చెడు à°ª‌నుల‌ను à°¶‌ని దేవుడు గ‌à°®‌నిస్తూ దానికి à°¤‌గిన‌ట్టు à°®‌à°¨‌కు à°«‌లితాల‌ను ఇస్తూ ఉంటాడు&period; మంచి à°ª‌నులు చేసేవారికి శుభ à°«‌లితాల‌ను&comma; చెడు à°ª‌నులు చేసే వారికి చెడు à°«‌లితాల‌ను ఇస్తూ ఉంటాడు&period; à°¶‌ని దేవుడు కోపంగా ఉన్న‌ప్పుడు à°®‌à°¨ జీవితంలో అనూహ్య‌క‌à°°‌మైన సంఘ‌ట‌à°¨‌లు జ‌à°°‌గ‌డం ప్రారంభ‌à°®‌వుతుంది&period; దీంతో à°®‌నం అనేక క‌ష్ట‌à°¨‌ష్టాల‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¶‌నివారం నాడు à°¨‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న‌వారు à°¶‌నివారం నాడు à°¶‌నిదేవున్ని ప్ర‌à°¸‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; à°¶‌ని దేవుని కోపం à°¤‌గ్గి à°¶‌నిదేవుని అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉండాలంటే à°¶‌నివారం నాడు కొన్ని ప్ర‌త్యేక à°ª‌రిహారాలు చేయాల‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌ని దేవుని అనుగ్ర‌హం కోసం à°¶‌నివారం నాడు చేయాల్సిన à°ª‌రిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¶‌నివారం నాడు à°¶‌ని యంత్రాన్ని పూజించ‌డం à°µ‌ల్ల à°¶‌ని దేవుని అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period; à°¶‌నిగ్ర‌హం యొక్క చెడు ప్ర‌భావంతో బాధ‌à°ª‌డే వారు à°¶‌ని యంత్రాన్ని పూజించడం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొందుతారు&period; అలాగే మాంసాహారం తీసుకోవ‌డం మానేసి à°¶‌క్తి మేర‌కు పేద‌à°²‌కు దానం చేయాలి&period; అలాగే à°¶‌నివారం నాడు ఆవుకు నువ్వుల‌ను తినిపించాలి&period; అలాగే à°¶‌నివారం నాడు రావి చెట్టుకు నీటిని à°¸‌à°®‌ర్పించాలి&period; దీనితో పాటు ఓం శం à°¶‌నైశ్చ‌రాయ à°¨‌మః అనే మంత్రాన్ని జ‌పించాలి&period; à°¤‌రువాత రావి చెట్టును తాకి à°¨‌à°®‌స్క‌రించి చెట్టు చుట్టూ ఏడు ప్ర‌à°¦‌క్షిణ‌లు చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌ని దేవుడు సంతోషిస్తాడు&period; ఇక అప్పుల బాధ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¶‌నివారం నాడు à°¨‌ల్ల ఆవుకు బూందీ à°²‌డ్డూల‌ను తినిపించాలి &period; నుదుటిపై కుంకుమ రాసి ఆవును పూజించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అప్పుల à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63547 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-shani-dev-2&period;jpg" alt&equals;"do like this on saturday do not tell anyone luck comes to you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶‌నిదేవున్ని ప్ర‌à°¸‌న్నం చేసుకోవాల‌నుకునే వారు à°¶‌నివారం నాడు ఆవ‌నూనెలో ముఖాన్ని ముంచాలి&period; à°¤‌రువాత ఈ నూనెను దానం చేయాలి&period; అలాగే à°¶‌నివారం నాడు సాయంత్రం రావి చెట్టు కింద 9 ఆవ‌నూనె దీపాల‌ను వెలిగించి చెట్టు చుట్టూ ప్ర‌à°¦‌క్షిణ‌లు చేసి à°¶‌ని దేవుడిని ప్రార్థించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మంచి ఉద్యోగం à°²‌భిస్తుంది&period; అలాగే à°¶‌నివారం నాడు ఎవ‌రికీ చెప్ప‌కుండా నువ్వులు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; నూనె&comma; బెల్లం&comma; à°¨‌ల్ల‌à°¬‌ట్ట‌లను దానం చేయాలి&period; ఇలా à°°‌à°¹‌స్యంగా చేసే దానాలే à°®‌à°¨‌కు మంచి à°«‌లితాల‌ను ఇస్తాయ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి&period; ఈ విధంగా à°¶‌నివారం నాడు ఈ à°ª‌రిహారాలు చేయ‌డం à°µ‌ల్ల à°¶‌నిదేవుడి అనుగ్ర‌హం ఎప్పుడూ à°®‌à°¨‌పై ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts