Magnesium Foods : మెగ్నిషియం మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మో తెలుసా..? రోజూ వీటిని తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Magnesium Foods &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయిన అనేక పోష‌కాల‌లో మెగ్నిషియం కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; మెగ్నిషియం à°µ‌ల్ల కండ‌రాల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; అందువ‌ల్ల మెగ్నిషియం ఉండే ఆహారాల‌ను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇక మెగ్నిషియం à°®‌à°¨‌కు వేటిల్లో à°²‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర‌పు చేప‌à°² ద్వారా à°®‌à°¨‌కు ఎక్కువ మెగ్నిషియం à°²‌భిస్తుంది&period; ముఖ్యంగా ఈ చేప‌à°² ద్వారా à°®‌à°¨‌కు ఒమెగా 3 ఆమ్లాలు కూడా à°²‌భిస్తాయి&period; ఇవి మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నకు మెగ్నిషియంతోపాటు ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్ à°¸‌మృద్ధిగా à°²‌భిస్తాయి&period; ఇవి జీర్ణక్రియ‌ను సైతం మెరుగు à°ª‌రుస్తాయి&period; దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; క‌నుక à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47880" aria-describedby&equals;"caption-attachment-47880" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47880 size-full" title&equals;"Magnesium Foods &colon; మెగ్నిషియం à°®‌à°¨‌కు ఎందుకు అవ‌à°¸‌à°°‌మో తెలుసా&period;&period;&quest; రోజూ వీటిని తినాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;magnesium-foods&period;jpg" alt&equals;"why we need to take Magnesium Foods everyday know its benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47880" class&equals;"wp-caption-text">Magnesium Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్లు à°®‌à°¨‌కు ఏ సీజ‌న్‌లో అయినా à°¸‌రే అందుబాటులో ఉంటాయి&period; వీటి à°§‌à°° కూడా à°¤‌క్కువే&period; వీటిని రోజూ తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు కావ‌ల్సినంత మెగ్నిషియం à°²‌భిస్తుంది&period; అలాగే అర‌టి పండ్ల‌లో పొటాషియం&comma; విట‌మిన్లు బి6&comma; సి కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి కండ‌రాల à°ª‌నితీరును మెరుగు à°ª‌రిచేందుకు à°¸‌హాయం చేస్తాయి&period; దీంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి&period; బాదంప‌ప్పుల‌ను రోజూ ఓ గుప్పెడు తింటున్నా కూడా à°®‌నం మెగ్నిషియం పొంద‌à°µ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్‌&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు కూడా à°®‌à°¨ శరీరానికి à°²‌భిస్తాయి&period; ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌à°¡‌మే కాదు&comma; షుగర్ లెవ‌ల్స్‌ను కూడా à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌లో మెగ్నిషియంతోపాటు ఐర‌న్‌&comma; విట‌మిన్ కె అధికంగా ఉంటాయి&period; ఇవి ఎముక‌లను దృఢంగా మారుస్తాయి&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; క్వినోవాను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా మెగ్నిషియం పొంద‌à°µ‌చ్చు&period; దీంతోపాటు ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్ కూడా à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు à°ª‌రుస్తాయి&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన అమైనో ఆమ్లాల‌ను అందిస్తాయి&period; అవ‌కాడోలు&comma; రాజ్మా&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు&comma; డార్క్ చాకొలెట్ వంటి వాటిని తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు మెగ్నిషియం పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; ఇది à°®‌à°¨‌ల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక వీటిలో క‌నీసం ఏవైనా రెండు ఆహారాల‌ను రోజూ తింటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts