హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే మ‌హిళ‌ల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజుల్లో మహిళలకు పిల్లలు పుట్టకపోవడమనేది అధికమవుతోంది&period; దీనినే వంధ్యత్వం లేదా గొడ్రాలితనం అని కూడా అంటారు&period; ఈ వంధ్యత్వానికి కారణం హార్మోన్ల లోపం కావచ్చు&period; లేదా జననాంగాలు సరిగా పనిచేయకపోవటం వలన కావచ్చు&period; అయితే దీనిని అరికట్టాలంటే మహిళలు కొన్ని ఆహార పదార్ధాలను తినటం మానేయాలి&period; అటువంటి ఆహారాలేమిటో పరిశీలిద్దాం&excl; రీసెర్చర్ల మేరకు సోయా అధికంగా వున్న ఆహారం మహిళలలో వంధ్యత్వానికి దారితీస్తుంది&period; సోయా అధికంగా తీసుకుంటే కొన్ని కేసుల్లో గర్భంలో రక్తస్రావం అధింగా అయినట్లు తేలింది&period; కనుక మహిళలు తమకు పిల్లలు పుట్టాలంటే&comma; సోయా అధికంగా వుండే సోయా బీన్స్&comma; సోయా మిల్క్&comma; సోయా గింజలు&comma; సోయా పిండి&comma; సోయా నూనె మొదలైనవి తినరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ స్ధాయి అధికంగా వుండే ఆహార పదార్ధాలు కూడా వంధ్యత్వానికి దోవతీస్తాయి&period; ఉదాహరణకు తెల్లటి బియ్యం&comma; ఫ్రెంచి ఫ్రైలు&comma; ఉడికించిన బంగాళ దుంపలు&comma; రైస్ కేకులు&comma; గుమ్మడి&comma; కార్న్ ఫ్లేక్స్ మొదలైనవి మహిళలలో పిల్లలు పుట్టకుండా వుండేటందుకు అధిక అవకాశమిస్తాయి&period; కేఫైన్ ఉత్పత్తులు&comma; ప్రత్యేకించి కాఫీ మహిళలలో వంధ్యత్వాన్ని కలిగిస్తుంది&period; రోజుకు 300 గ్రాములకంటే అధికంగా కాఫీ తాగితే వంధ్యత్వానికి అవకాశాలెక్కువ&period; కనుక గర్భం దాల్చాలనుకునే మహిళ కాఫీ తాగరాదు&period; పచ్చి లేదా వండని మాంసం&comma; గుడ్లు కూడా వదిలేయండి&period; ఈ తిండి పదార్ధాలు సల్మోనెల్లతో కలుషితమై వంధ్యత్వాన్ని కలిగిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78908 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;couple-7&period;jpg" alt&equals;"women who take these foods will lose sexual power " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్నతీయని పాలతో చేసిన జున్ను తినరాదు&period; దీనిలో లిస్టేరియా అనే బాక్టీరియా గర్భ సంచిని నష్టపరిచే అవకాశం వుంటుంది&period; శాచ్చ్యురేటెడ్ ఫ్యాట్ వున్న ఆహార పదార్ధాలు మహిళల్లో వంధ్యత్వాన్ని కలిగిస్తాయి&period; డార్క్ చాక్లెట్&comma; ఎండు కొబ్బరి&comma; వెన్న&comma; జున్ను&comma; హైడ్రోజనేటెడ్ నూనెలైన పామ్ లేదా కొబ్బరి నూనె మొదలైనవి కూడా శాచ్యురేటెడ్ ఫ్యాట్ వున్న ఆహారాలే&period; అధికంగా కొవ్వు వున్న ఆహార పదార్ధాలు&comma; ఫాస్ట్ ఫుడ్&comma; ప్యాకేజ్జ్ ఫుడ్&comma; ఫ్రోజెన్ లేదా బేక్డ్ ఫుడ్ లు గర్భం దాల్చాలనుకునే మహిళలకు తినదగినవి కావు&period; నికోటిన్ వంధ్యత్వానికి దోవతీస్తుంది కనుక స్మోకింగ్ పూర్తిగా వదిలేయాలి&period; రిఫైన్డ్ షుగర్ లేదా సాల్ట్ వున్న ఆహారాలు కూడా మహిళలలో వంధ్యత్వాన్ని కలిగిస్తాయి&period; ఆల్కహాలు కూడా పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది కనుక మహిళలు దానిని తీసుకోరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts